అలిపిరికి అల్లంతదూరంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలిపిరికి అల్లంతదూరంలో
దర్శకత్వంఆనంద్‌. జె
రచనఆనంద్‌. జె
మాటలుఆనంద్‌. జె
నిర్మాతరమేష్‌, రెడ్డి రాజేంద్ర
తారాగణం
 • రావణ్‌ నిట్టూరు
 • శ్రీ నికిత
 • అలంకృత షా
ఛాయాగ్రహణండీజీకే
కూర్పుసత్య గిడుతూరి
సంగీతంఫణి కల్యాణ్‌
నిర్మాణ
సంస్థ
కాస్కేడ్ పిక్చర్స్
విడుదల తేదీ
2022 నవంబరు 18 (2022-11-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

అలిపిరికి అల్లంతదూరంలో 2022లో విడుదలైన తెలుగు సినిమా. కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్‌, రెడ్డి రాజేంద్ర నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్‌. జె దర్శకత్వం వహించాడు. రావణ్‌ నిట్టూరు శ్రీ నికిత, అలంకృత షా, రవీందర్ బొమ్మకంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 12న విడుదల చేసి,[1] నవంబరు 18న సినిమాను విడుదల చేశారు.[2][3]

కథ[మార్చు]

పేద కుటుంబానికి చెందిన రావణ్‌ నిట్టూరు గుడి వద్ద స్వామివారి పాఠాలను అమ్ముకుంటూ ఉంటాడు. అతనికి ఆ జీవితం నచ్చదు ఈ క్రమంలోనే శ్రీ నికిత అతడితో ప్రేమలో పడుతోంది. వీరి ప్రేమ వ్యవహారం శ్రీ నికిత ఇంట్లో తెలియడంతో ఆమె అతడికి దూరం అవుతుంది. ఎలాగైనా డబ్బు సంపాదించి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని ఏడుకొండల స్వామికి కానుకగా మాఫియా డాన్ వేయాలన్న డబ్బును దొంగిలిస్తాడు, కానీ కథ అడ్డం తిరుగుతోంది. అసలు ఆ డబ్బు ఎవరిది..? దొంగతనంచేసిన డబ్బు చేతులు ఎలా మారింది. చివరికి ఈ ప్రేమ జంట కలిశారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్
 • నిర్మాత: రమేష్‌, రెడ్డి రాజేంద్ర
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌. జె
 • సంగీతం: ఫణి కల్యాణ్‌
 • సినిమాటోగ్రఫీ: డీజీకే
 • ఎడిటర్ : సత్య గిడుతూరి
 • పాటలు : కిట్ట్టు విస్సప్రగడ
 • పిఆర్ఓ : తేజస్వి సజ్జ

మూలాలు[మార్చు]

 1. NTV Telugu (12 November 2022). "ఏడుకొండల స్వామి డబ్బు తిన్నవాడు ఎవడు బాగుపడడు". Archived from the original on 18 November 2022. Retrieved 18 November 2022.
 2. Namasthe Telangana (15 November 2022). "ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలివే." Archived from the original on 18 November 2022. Retrieved 18 November 2022.
 3. V6 Velugu (2 November 2022). "నవంబర్ 18న 'అలిపిరికి అల్లంత దూరంలో ' రిలీజ్". Archived from the original on 18 November 2022. Retrieved 18 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)