అలెగ్జాండర్ పుష్కిన్
Appearance
అలెగ్జాండర్ సెర్గెయెవిచ్ పుష్కిన్ | |
వాసిలీ ట్రోపినిన్ చిత్రించిన అలెగ్జాండర్ పుష్కిన్ | |
జననం: | (జూన్ 6, 1799 మాస్కో, రష్యా |
---|---|
మరణం: | ఫిబ్రవరి 10, 1837) సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా |
వృత్తి: | కవి, నవలాకారుడు, నాటకకర్త |
ప్రభావాలు: | నికొలాయి కరంజిన్ |
ప్రభావితులు: | ఫ్యోదోర్ దోస్తోవ్‌స్కీ, హెన్రీ జేమ్స్ |
అలెగ్జాండర్ సెర్గెయెవిచ్ పుష్కిన్ (రష్యన్: Алекса́ндр Серге́евич Пу́шкин) (జూన్ 6 1799 – ఫిబ్రవరి 10 1837) పేరొందిన రష్యా మహా కవులలో ఒకరు, ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు. తన కవిత్వం, నాటకాల్లో మొట్టమొదటి సారిగా వచనాన్ని ప్రవేశపెట్టి, తనదైన ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఆ తరువాతి రష్యా రచయితలకు స్ఫూర్తి దాతగా నిలిచాడు. మాస్కో నగరంలో జన్మించిన పుష్కిన్ తన 14వ ఏట మొట్టమొదటి కవితను వ్రాసాడు.