అల్కా కుబాల్
స్వరూపం
అల్కా కుబాల్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సమీర్ అథాల్యే (m. 1992) |
అల్కా కుబాల్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.[1] అనేక మరాఠీ, కొన్ని బాలీవుడ్ సినిమాలలో నటించింది. అల్కా నటించిన మహర్చి సాది అనే సినిమా ఆమెకు మహారాష్ట్రలో మంచి పేరు తెచ్చిపెట్టింది. దాదా కొండ్కే, అశోక్ సరాఫ్, లక్ష్మీకాంత్ బెర్డే, సచిన్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించింది. నసీరుద్దీన్ షాతో 1981లో చక్ర, షిర్డీ సాయి బాబా వంటి హిందీ సినిమాలలో కూడా నటించింది.[2]
జననం
[మార్చు]అల్కా కుబాల్ 1963, సెప్టెంబరు 23న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1992లో సినిమాటోగ్రాఫర్ సమీర్ అథాల్యేతో అల్కా వివాహం జరిగింది.
సినిమారంగం
[మార్చు]నటనతోపాటుగా ఆమ్హి కా తిస్రే (2012), అగ్నిపరీక్ష (2010), సువాసినిచి హీ సత్వపరీక్ష (2010) వంటి కొన్ని మరాఠీ చిత్రాలను నిర్మించింది. డాక్టర్ తాత్యారావు లహానే అంగార్ పవర్ విత్ ఇన్ బయోపిక్‌లో తల్లి పాత్రను పోషించింది.[3]
పురస్కారాలు
[మార్చు]- 2016: వి. శాంతారామ్ అవార్డు
- 2013: రాజ్య సాంస్కృతిక పురస్కారం[4]
సినిమాలు
[మార్చు]- చక్ర (ది విసియస్ సర్కిల్ ) (1981)
- సోబతి (1981)
- లేక్ చలాలి ససర్ల (1984)
- వాహినిచి మాయ (1985). . . మాధవి
- తుజ్యా వచున్ కరామేనా (1986)
- రిక్షావాలి (1989)
- మధు చంద్రచి రాత్ర (1989)
- బలాచే బాప్ బ్రహ్మచారి (1989)
- శుభ బోల్ నార్య (1990)
- లాప్వా చాప్వీ (1990)
- యేదా కి ఖులా (1991)
- జసా బాప్ తశ్యా పూరే (1991)
- మహర్చి సాది (1991)
- నయా జహెర్ (1991)
- జఖ్మీ కుంకు (1995)
- సాసుచి మాయ (1997)
- నిర్మలా మచింద్ర కాంబ్లే (1999)
- షిర్డీ సాయి బాబా (2001)
- దేవ్కీ (2001)
- ఒవాలిని (2002)[5]
- ఆయ్ తుజా ఆశీర్వాద్ (2004)
- ఓటి కృష్ణమైచి (2004)
- నాటిగోతి (2006)
- డి తాలీ (2008)
- అస్థరూప జై వైభవలక్ష్మి మాత (2008)
- ఓటీ హి ఖా[6]
- అగ్నిపరీక్ష (2010)
- హే వాట్ జీవనాచి (2012)
- అమ్హి కా తిస్రే (2012)
- సుర్ రాహు దే (2013)
- సూత్రధార్ (2013)
- శ్రీమంత్ దామోధర్ పంత్ (2013)
- మాఝీ షాలా (2013)
- సంత్ అనేక (2013)
- మార్గ్ మజా ఏకాలా (2014)
- ఓల్ఖ్ మై ఐడెంటిటీ (2015)
- టె డాన్ దివాస్ (2015)
- అంజాన్ పరిండే (2015)
- వెల్ డన్ భల్యభాల్య (2016)
- చిరంజీవ్ (2016)
- ఘర్ హోతే మేనాచెమ్ (2018)
- డా. తాత్యా లహనే (2018)
- వెడ్డింగ్ చా షైనెమా (2019)
- ధురాల (2020)[3]
మూలాలు
[మార్చు]- ↑ "Documenting the dying tradition of travelling cinema in India". The Economic Times. 12 June 2016. Retrieved 2022-08-17.
- ↑ "Alka Kubal Wiki, Family, Daughter, Husband, Age, Photos, Biography". 7 August 2015.
- ↑ 3.0 3.1 "Alka Kubal Filmography, Alka Kubal List Of Movies On Gomolo.com". gomolo.com. Archived from the original on 2017-09-15. Retrieved 2022-08-17.
- ↑ "53rd Maharashtra State Film Awards 2016: Ringan, Double Seat, Daagdi Chaawl Wins Best Film Awards - MarathiCineyug.com - Marathi Movie News - TV Serials - Theatre". marathicineyug.com. Archived from the original on 2016-05-04. Retrieved 2022-08-17.
- ↑ "Archived copy". Archived from the original on 16 November 2012. Retrieved 2022-08-17.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Indian Film History - Latest Bollywood Movies Reviews - Cinema Gossips". www.indianfilmhistory.com.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అల్కా కుబాల్ పేజీ