చక్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్ర
Chakra Movie DVD Cover.jpg
చక్ర సినిమా డివిడి కవర్
దర్శకత్వంరవీంద్ర ధర్మరాజ్
రచనజశ్వంత్ దల్వీ
నిర్మాతప్రదీప్ ఉప్పూర్
తారాగణంస్మితా పాటిల్
నసీరుద్దీన్ షా
కుల్ భూషణ్ ఖర్బందా
ఛాయాగ్రహణంబరుణ్ ముఖర్జీ
కూర్పుభానుదాస్
సంగీతంహృదయనాథ్ మంగేష్కర్
పంపిణీదార్లునియో ఫిల్మ్స్
విడుదల తేదీ
1981
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

చక్ర, 1981లో విడుదలైన హిందీ సినిమా.[1] నియో ఫిల్మ్స్ బ్యానరులో ప్రదీప్ ఉప్పూర్ నిర్మాణ సారథ్యంలో రవీంద్ర ధర్మరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా, కుల్ భూషణ్ ఖర్బందా తదితరులు నటించారు.[2][3] ఈ సినిమాలోని నటనకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో స్మితా పాటిల్ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.[4]

నటవర్గం[మార్చు]

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
29వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
విభాగం గ్రహీతలు ఫలితాలు
ఉత్తమ నటుడు నస్సేరుద్దీన్ షా Won
ఉత్తమ నటి స్మితా పాటిల్
ఉత్తమ కళా దర్శకత్వం బన్సీ చంద్రగుప్తా
ఉత్తమ చిత్రం ప్రదీప్ ఉప్పూర్ Nominated
ఉత్తమ దర్శకుడు రవీంద్ర ధర్మరాజు
ఉత్తమ కథ జయవంత్ దల్వి
  • లోకర్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (1980) -రవీంద్ర ధర్మరాజ్

మూలాలు[మార్చు]

  1. February 27, AROON PURIE; May 15, 2014 ISSUE DATE:; October 8, 1981UPDATED:; Ist, 2014 10:51. "Film review: Chakra, starring Smita Patil, Naseeruddin Shah, Kulbhushan Kharbanda". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-08-03.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Chakra (1981)". Indiancine.ma. Retrieved 2021-08-03.
  3. "Chakra (1981) - Movie | Reviews, Cast & Release Date in hiramandalam - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-08-03.
  4. Puru (2020-04-25). "Chakra (1981) | Art House Cinema". www.arthousecinema.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-03.
  5. Chakra

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చక్ర&oldid=3599157" నుండి వెలికితీశారు