Jump to content

అల్లావుద్దీన్ అద్భుత దీపం (1979 సినిమా)

వికీపీడియా నుండి
అల్లావుద్దీన్ అద్భుత దీపం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం ఐ. వ్. శశి
తారాగణం కమల్ హాసన్
రజినీకాంత్
జయభారతి
శ్రీప్రియ
సంగీతం జి. దేవరాజన్
విడుదల తేదీ సెప్టెంబరు 14, 1979 (1979-09-14)
దేశం భారత్
భాష తెలుగు

అల్లావుద్దీన్ అద్భుత దీపం 1979 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఈ అల్లవుద్దీనుకు అల్లా ఒసగిన ఒకే వరం నీవే - ఎస్.పి. బాలు
  2. కనువిందులుగా కన్నెలే కళ కళలాడే నర్తనమాడే - పి. సుశీల కోరస్
  3. పరువమే కడలిపొంగు లాగ కదలి దూకే మంచమే తోడు కోరే - పి. సుశీల
  4. మంచు కరిగితే ఆగదు మనసు కరిగితే జారదు - ఎస్.పి. బాలు,పి. సుశీల
  5. మాటాడే చిలకుంది ఊరించే వయసుంది ఈ రేయి - ఎస్.పి. శైలజ
  6. రాజసం చిందులేసే రాకుమారి మేనిలో చిరునగువే - పి. సుశీల కోరస్
  7. విరివాన చినుకులోన మురిపించు రాగమాల నా చెంత చేర - ఎస్.పి. బాలు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]