అల్లు వెంకట సత్యనారాయణ
స్వరూపం
| అల్లు వెంకట సత్యనారాయణ | |||
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 1983 -1989 1994 - 2004 | |||
| నియోజకవర్గం | పాలకొల్లు నియోజకవర్గం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1940 జనవరి 2 పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| జీవిత భాగస్వామి | లక్ష్మి సరోజినీ | ||
| సంతానం | 2 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అల్లు వెంకట సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాలకొల్లు నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ 1999 అల్లు వెంకట సత్యనారాయణ తె.దే.పా పద్మనాభం కాంగ్రెస్ పార్టీ 1994 అల్లు వెంకట సత్యనారాయణ తె.దే.పా చేగొండి వెంకట హరిరామజోగయ్య కాంగ్రెస్ పార్టీ 1989 చేగొండి వెంకట హరిరామజోగయ్య కాంగ్రెస్ పార్టీ అల్లు వెంకట సత్యనారాయణ తె.దే.పా 1985 అల్లు వెంకట సత్యనారాయణ తె.దే.పా వర్ధినీది సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 1983 అల్లు వెంకట సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి వర్ధినీది సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". the original నుండి 9 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 February 2022.