అవసరం
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |

అవసరంను ఆంగ్లంలో నీడ్ (Need) అంటారు. మొక్కలు, జంతువులు జీవించడానికి లేదా సంతోషంగా ఉండటానికి తప్పనిసరిగా కొన్ని వస్తువులు, సేవలు అవసరమవుతాయి. ఎటువంటి వస్తువులు, సేవలు లేకుండా మొక్కలైనా, జంతువులైనా జీవించడం సాధ్యం కాదు.ఈ అవసరమయిన వస్తువులను కావలసినవి అని పిలుస్తారు. అవసరానికి వ్యతిరేకం అనవసరం. ప్రతి వ్యక్తి శరీరానికి ఒకే విధమైన ప్రాథమిక అవసరాలను కలిగి ఉన్నాడు. మానవులు జీవించడానికి ముఖ్యంగా నీరు, ఆహారం, దుస్తులు,ఆశ్రయం అవసరం. అవసరమయిన వాటిలో నీరు చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే తాగునీరు లేకుండా వ్యక్తి ఎక్కువ సమయం జీవించలేడు.త్వరగా మరణిస్తాడు కాబట్టి.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |