అవిశ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అవిశ
Starr 050518-1632 Sesbania grandiflora.jpg
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
Subfamily
Tribe
Genus
Species
సె. గ్రాండిఫ్లోరా
Binomial name
సెస్బానియా గ్రాండిఫ్లోరా

అవిశ చిన్న వృక్షం. ఇది చిక్కుడు జాతికి చెందినది. దీని పుష్పాలను పూజకు ఉపయోగిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

  • అవిశ ఆకు పిత్తాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. దీని కాయలు మంచి బలం, ఆకలిని కలిగిస్తాయి.
  • అవిశ ఆకులు, పూలు, కాయలు ఆహారంగా పులుసులు, వేపుడు చేసుకొని తింటారు.
  • అవిశ పూల రసం కళ్ళలో పిండితే చూపు స్పష్టంగా కనిపిస్తుంది.
  • బాగా పండిన కాయలు ఒంటి నొప్పికి, గడ్డలకు వైద్యానికి పనికివస్తాయి.
  • అవిశ పశువులకు ప్రత్యేకమైన దాణా.
  • అవిశ ఆకు మంచి విరేచన కారి.
  • అవిశ ఆకు ఒక ఆకు కూర.


అవిశ పువ్వులు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అవిశ&oldid=2983310" నుండి వెలికితీశారు