అశ్వరాజ్ పిక్చర్స్

వికీపీడియా నుండి
(అశ్వరాజ్ ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అశ్వరాజ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన అన్నదాత సినిమా పోస్టరు

అశ్వరాజ్ పిక్చర్స్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని కె.గోపాలరావు స్థాపించాడు.[1]

నిర్మించిన సినిమాలు[మార్చు]

  1. అన్నదాత : 1954 డిసెంబరు 17న విడుదలైంది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవిలు నటించారు.
  2. వినాయక చవితి (1957) సముద్రాల రాఘవాచార్య (రచయిత) దర్శకత్వం వహించిన మూడు చిత్రాలలో ఒకటి.
  3. దీపావళి (1960) నిర్మాత కె. గోపాలరావు, రజనీకాంత్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో ‘దీపావళి’ సినిమా నిర్మించారు.[2]
  4. శ్రీ సత్యనారాయణ మహత్మ్యం (1964) పి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.రజనీకాంత్ దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, టి.కృష్ణముమారి లు ప్రధాన తారాగణంగా నటించగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.

మూలాలు[మార్చు]

  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-06-19.
  2. "సితార - తెలుగు సినీ రాకుమారుడు... కత్తి కాంతారావు - సినీ మార్గదర్శకులు - టాలీవుడ్‌". సితార. Retrieved 2020-04-20.