అశ్వాపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అశ్వాపురం
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో అశ్వాపురం మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో అశ్వాపురం మండలం యొక్క స్థానము
అశ్వాపురం is located in Telangana
అశ్వాపురం
తెలంగాణ పటములో అశ్వాపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°50′15″N 80°49′46″E / 17.83744°N 80.829477°E / 17.83744; 80.829477
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము అశ్వాపురం
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 43,067
 - పురుషులు 21,757
 - స్త్రీలు 21,310
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.68%
 - పురుషులు 67.94%
 - స్త్రీలు 49.02%
పిన్ కోడ్ 507116

అశ్వాపురం, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పిన్ కోడ్: 507116.

గొల్లగూడెం పంచాయితీలొని ఒక గ్రామం. అశ్వపురం లొ బార జల ఉత్పత్తి కెంద్రం ఉంది. ఈ ఉత్పత్తి కెంద్రం కి బొగ్గు సింగరెని ఒపెన్ కాస్త్ మినింగ్ నుంచి బొగ్గు వస్తుంధి. బొగ్గు ని వాలు రొపెవ్యె ద్వర పంపిస్తరు అ కెంద్రం పేరు డి.ర్.సి.సి నుంచి పంపిస్తౌరు. ఇది ఒక ప్ర్వాతు కెంద్రము. బార జల ఉత్పత్తి కెంద్రము. వాలు అక్కది కర్యకర్తలకు ఒక కలొని ఉంధి అధి అ అఫిసు నుంది కొలని 5 కి.మ్ దూరం ఉంధి. అ కలని లొ సి.ఐ.స్.అఫ్ వాలు సెకురితి ఇస్తరు. అక్కది విద్యలయమ్ పేరు అను షక్తి కెంద్రియ విద్యలయము ఉన్నది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

అశ్వాప్;ఉరం జనాభా (2011) - మొత్తం 43,067 - పురుషులు 21,757 - స్త్రీలు 21,310

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=అశ్వాపురం&oldid=1789032" నుండి వెలికితీశారు