Jump to content

అష్రఫ్ అలీ (క్రికెటర్, జననం 1958)

వికీపీడియా నుండి
అష్రఫ్ అలీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ22 April 1958 (1958-04-22) (age 66)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 8 16
చేసిన పరుగులు 229 69
బ్యాటింగు సగటు 45.79 17.25
100లు/50లు 0/2 0/0
అత్యధిక స్కోరు 65 19*
క్యాచ్‌లు/స్టంపింగులు 17/5 17/3
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

అష్రఫ్ అలీ (జననం 1958, ఏప్రిల్ 22) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] ఆదాయపు పన్ను శాఖ క్రికెట్ జట్టు తరపున కూడా ఆడాడు.

జననం

[మార్చు]

అష్రఫ్ అలీ 1958, ఏప్రిల్ 22న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

1980 నుండి 1987 వరకు ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు, 16 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[3] వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. ఇతని సోదరుడు సాదత్ అలీ లాహోర్ జింఖానా కోసం ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక ఫస్ట్-క్లాస్ పరుగుల జాతీయ రికార్డును కలిగి ఉన్నాడు. వన్ డే ఇంటర్నేషనల్ (20)లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బైలు ఇచ్చిన రికార్డును కలిగి ఉన్నాడు.[4]

1980-81 దేశీయ సీజన్‌లో 37 అవుట్‌లతో పాటు 1053 పరుగులు సాధించినప్పుడు టెస్టు కోసం వచ్చాడు. 1982లో శ్రీలంకకు వ్యతిరేకంగా తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించాడు.[5] 1987-88, 1988-89లో వరుసగా టూరింగ్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ జట్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ తరపున ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ashraf Ali Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  2. "Ashraf Ali Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  3. "PAK vs WI, West Indies tour of Pakistan 1980/81, 2nd ODI at Sialkot, December 05, 1980 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  4. "Records | One-Day Internationals | Wicketkeeping records | Most byes conceded in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-06-24.
  5. "PAK vs SL, Sri Lanka tour of Pakistan 1981/82, 2nd Test at Faisalabad, March 14 - 19, 1982 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.