అసురులు జాబితా
స్వరూపం
హిందూ పురాణాలలో ఒక జాతి. వీరు ధర్మవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరు మంచివారు కూడా ఉన్నారు. పుల్లింగ ప్రయోగానికి రాక్షసుడు అని, స్త్రీ లింగ ప్రయోగానికి రాక్షసి అని వాడుతుంటారు. రాక్షసులనే దైత్యులు, అసురులు లేదా దానవులు అని కూడా అంటారు. అసురులు అనగా అమృతము లేని వారు అని అర్థము. ఈ క్రింద అసురుసుల జాబితాను సూచిస్తుంది.
- దైత్యులు - అసురలలో ఒక తరగతి
- దానవులు - అసురలలో మరో తరగతి
- రాక్షసులు - అసురలలో ఇంకో తరగతి
అ
[మార్చు]- అంధకాసురుడు
- అఘాసురుడు
ఇ
[మార్చు]క
[మార్చు]- కుంభకర్ణుడు : త్రేతాయుగము
- కైకసి
- కరింద్రసురుడు
- కాకాసురుడు
- కాలనేమి
- కైటభుడు
చ
[మార్చు]- చండ (రాక్షసుడు)
జ
[మార్చు]- జలంధరుడు
- jarasandhudu
త
[మార్చు]- తాటకి
- తారాకాసురుడు
- త్రిపురాసురుడు
ద
[మార్చు]- దంతవక్ర్తుడు : ద్వాపరయుగము
- దుషాణుడు
- ధేనుక
- దుర్గమాసురుడు
న
[మార్చు]- నిషుంబుడు
- నరకాసురుడు
బ
[మార్చు]- బకాసురుడు
- బాణాసురుడు
- భస్మాసురుడు
- బలి
మ
[మార్చు]- మధు (రాక్షసుడు)
- మహాబలి
- మహిషాసురుడు
- మాయసురుడు
- ముండా (రాక్షసుడు)
- మూకాసురుడు
ర
[మార్చు]- రావణుడు
- రావణాసురుడు : త్రేతాయుగము
- రాహువు [1]
- రక్తబీజుడు
వ
[మార్చు]- విభీషణుడు
- వృషభాసురుడు
- వృత్తాసురుడు
- వృషపర్వుడు
శ
[మార్చు]- శూర్పణఖ
- శిశుపాలుడు : ద్వాపరయుగము
- శుంభుడు
- శంబర
- శుక్రాచార్యుడు [1]
- శూరపద్ముడు
- శుండ
స
[మార్చు]- సుమాలి
- స్వర్భానుడు
ష
[మార్చు]- షిటాసురుడు
- షిర్కాసురుడు
హ
[మార్చు]- హయగ్రీవుడు
- హోలికా
- హిరణ్యకశ్యపుడు : కృతయుగము
- హిరణ్యాక్షుడు : కృతయుగము
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఋగ్వేద దేవతలు
- రాక్షసుడు