Jump to content

అహ్మదాబాద్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి

అహ్మదాబాద్ రైల్వే డివిజను , పశ్చిమ రైల్వే జోన్లో ఉన్న ఆరు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ వద్ద ఉంది.[1][2] ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్లు ఉన్నాయి.

ముంబైలోని చర్చ్ గేట్ వద్ద శ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.

రైల్వే స్టేషన్లు , పట్టణాల జాబితా

[మార్చు]

ఈ జాబితాలో అహ్మదాబాద్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4][5]

మెహ్సానా జంక్షన్, పాలన్పూర్ జంక్షన్, గాంధిధామ్ జంక్షన్, వీరంగం, ఎన్బివిజె
స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 1 అహ్మదాబాద్ జంక్షన్
వర్గం 5 మహేసనా జంక్షన్, పాలన్‌పూర్ జంక్షన్, గాంధీధామ్ జంక్షన్, విరాంగం జంక్షన్, న్యూభుజ్
బి వర్గం 2 భాచౌ, సమాఖియాలి జంక్షన్
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
0 -
డి వర్గం 12
వర్గం 80 -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
65 -
మొత్తం 165 -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు

[మార్చు]
  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 January 2016.
  2. "Ahmedabad Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 January 2016.
  5. "General Overview" (PDF). Retrieved 15 January 2016.