ఆండీ పైక్రాఫ్ట్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | ఆండ్రూ జాన్ పైక్రాఫ్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1956 జూన్ 6 శాలిస్‌బరీ, సదరన్ రొడీషియా (నేటి జింబాబ్వే) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి offbreak | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 10) | 1992 అక్టోబరు 18 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 1992 నవంబరు 7 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 9) | 1983 జూన్ 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 1992 మార్చి 18 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1975/76–1978/79 | వెస్టర్న్ ప్రావిన్స్ B | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2016 ఆగస్టు 3 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆండ్రూ జాన్ పైక్రాఫ్ట్ (జననం 1956 జూన్ 6) జింబాబ్వే మాజీ క్రికెటరు. అతను 1983 నుండి 1992 వరకు 3 టెస్ట్ మ్యాచ్‌లు, 20 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
దేశీయ కెరీర్
[మార్చు]ఆండీ, జింబాబ్వే స్వాతంత్ర్యం పొందడానికి ముందు రోడేషియా తరపున ఆడాడు. దక్షిణాఫ్రికా దేశీయ పోటీలో జింబాబ్వే జట్టుకు (1980 నుండి), పశ్చిమ ప్రావిన్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
క్రికెట్ తర్వాత
[మార్చు]2006 మార్చిలో పైక్రాఫ్ట్, జింబాబ్వే A జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు, [1] ఈ పాత్రను 2008 ఆగస్టు వరకు నిర్వహించాడు.[2]
2009 మార్చిలో పైక్రాఫ్ట్ ఐసిసి మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్‌లో సభ్యుడయ్యాడు [3]
మూలాలు
[మార్చు]- ↑ Zimbabwe Cricket sack Mangongo, CricketArchive, Retrieved 1 May 2009
- ↑ Brown ousted as Zimbabwe coach, CricketArchive, Retrieved 1 May 2009
- ↑ Gould and Hill join ICC elite, CricketArchive, Retrieved 1 May 2009