ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలంటే రాజ్యాంగం నిర్దేశిస్తున్న లక్షణాలు- 1. ఆదిమ సమాజపు ఆనవాళ్ళు 2. విశిష్ట సంస్కృతి 3. భౌగోళిక ఏకాకితనం 4. ప్రధాన స్రవంతి జనంతో కలవలేని బిడియం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడూల్డ్ తెగలకు చెందిన కులాలు గిరిజనులు - 33:
- అంద్, రఘు
- బగట
- భిల్
- చెంచు, చెంచ్వర్
- గడబ
- గోండు, నాయకపోడులు, రాజ్ గోండ్,
- గౌడు
- కొండరెడ్డి
- జటపు
- కమ్మర
- కట్టునాయక
- కోలం, మన్నెవార్లు
- కొండదొర
- కొండకాపు
- కోడి, కోడు, కుట్టియ, దేసయ, యేనిటి, దోంగ్రియ, తిక్రియ కోండులు
- కోటియ, బెంతో ఒరియ
- బత్రిక, దూలియ, హొల్వ, పైకొ, పుటియ, సన్రొన, సిదోపైకొ
- కోయ, రాచకోయ, లింగదారికోయ, కొట్టు కోయ, భినెకోయ
- కులియ
- మాలి
- మన్నె దొర
- మూక దొర, నూక దొర
- నాయక్
- పర్దాన్
- పొర్జా, పరంజిపెర్జా
- రెడ్డిదొర
- రొన, రెన
- సవరకాపు సవరలు, మలియ సవర, కుట్టొ సవర
- తోటీ
- వాల్మీకి
- యానాది
- ఎరుకల
- బంజారా సుగాలి
- బంజారా లంబాడీ