చర్చ:ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బీసీ ని, ఎస్టీ పెళ్లి చేసుకున్నా రిజర్వేషన్ వర్తిస్తుంది[మార్చు]

తెలుగుదేశం ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. మహారాష్ట్రలో జన్మించిన సుమన్ బీసీ అని, ఎస్టీ అయిన రమేష్‌రాథోడ్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ రిజర్వేషన్ వర్తించదని పలు ఎస్టీ సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ల ఆధారంగా సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సుమన్ ఎస్టీ కాదంటూ ఆదిలాబాద్ కలెక్టరు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.(ఈనాడు23.10.2009)--Nrahamthulla 17:02, 22 అక్టోబర్ 2009 (UTC)