Jump to content

ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ

వికీపీడియా నుండి

సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ (ఆంధ్రప్రదేశ్) [1] ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో ఒకటి. సమాచార సాంకేతికవిధానాన్ని, ఎలెక్ట్రానిక్స్, ప్రసారాల విధానాలను రూపొందించడం, అమలుచేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. జగన్ మంత్రివర్గంలో మేకపాటి గౌతమ రెడ్డి, మంత్రిగా ఈ శాఖని నిర్వహిస్తున్నాడు. 2018లో ఎలెక్ట్రానిక్ పరిపాలనలో కృషికి గాను, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ అవార్డు, స్కోచ్ అవార్డ్ 2018 లాంటి అవార్డులను గెలుచుకుంది.[1]

ఐటి-ఎస్‌ఇజెడ్‌ (IT -SEZ)

[మార్చు]
  • మధురవాడ, విశాఖపట్నం
  • గంగవరం, విజయవాడ 30 ఎకరాల విస్తీర్ణంలో ఎపిఐఐసి, ఎల్&టిఇన్ఫోసిటీ సంయుక్తంగా 2 లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధి చేశారు. 2010 జూన్ లో కొన్ని కంపెనీలకు పని ప్రారంభించుకొనటానికి అనుమతులు ఇచ్చారు.
  • కాకినాడ
  • వరంగల్

సంస్థలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ". Archived from the original on 2018-04-27. Retrieved 2010-11-29.