ఆకాశరాజు (సినిమా)
స్వరూపం
ఆకాశరాజు (1951 తెలుగు సినిమా) | |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, కుమారి, జంధ్యాల గౌరీనాథశాస్త్రి, లక్ష్మీరాజ్యం, కనకం, అద్దంకి శ్రీరామమూర్తి, వంగర, ఎస్వీ రంగారావు |
---|---|
ఛాయాగ్రహణం | జ్యోతిష్ సిన్హా |
నిర్మాణ సంస్థ | త్రిమూర్తి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆకాశరాజు 1951లో విడుదలైన తెలుగు సినిమా. త్రిమూర్తి ఫిల్మ్స్ పతాకంపై గౌరీశంకరశాస్తి నిర్మించిన ఈ సినిమాకు జ్యోతిష్ సిన్హా దర్శకత్వ వహించాడు.[1] చిలకలపూడి సీతారామాంజనేయులు, కుమారి, లక్ష్మీరాజ్యo, జంద్యాల గౌరీనాథశాస్త్రి ముఖ్య పాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- చిలకలపూడి సీతారామాంజనేయులు
- కుమారి
- జంధ్యాల గౌరీనాథశాస్త్రి
- లక్ష్మీరాజ్యం
- కనకం
- అద్దంకి శ్రీరామమూర్తి
- వంగర
- ఎస్వీ రంగారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: జ్యోతిష్ సిన్హా
- నిర్మాత: గౌరీశంకరశాస్తి
- నిర్మాణ సంస్థ: త్రిమూర్తి ఫిలింస్
- కథా కల్పన: విశ్వనాథ సత్యనారాయణ
- మాటలు, పాటలు: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
- గాయనీ గాయకులు: సి. ఎ. మధుసూదన్, కె.రామారావు, సుందరమ్మ, సీతారామమ్మ , కె. రాణి
- ఛాయా గ్రహణం: జ్యోతిష్ సిన్హా
- విడుదల:16:02:1951.
పాటల జాబితా
[మార్చు]పాటల రచయిత: విశ్వనాథ సత్యనారాయణ.
- అతిశయ సుఖ సారా జగధాభరణా పావన సుచరితా,
- అరె అరె పరదేశి భావములీ జోగులూ రాకాసి గూడునకు ,
- ఆత్మారామ ఇది నీకు నగవా...రాజా ఇదేలా నవ్వో పరాకో,
- ఇది నిజమా నీ మదిలో వెలదీ నన్నే వలచేది,
- ఏ వలపిది బరువే ఎద బరువే ప్రేమ భరలస కామిత చిత్ర ,
- ఓసీ ఒసీ ఓసీ హరి తానూ యమునా తటిలో కిల కిలా నవ్వి,
- చిలుకా చూడరా మిన్నులలో ఎగిరిపోయే బావ ,
- నా జేబులోని చిరుపిల్ల మరి జేబులోని చిరుపిల్ల ,
- నా మానసమేలు సఖీ మానస కేళీ సుఖీ ఎందునుంటివే,
- నీవేను నీవేను నీవేనయా మన్కీదొర దన్కీదొర,
- సఖియా మనోహరి ఇటురా కౌగింటికి నా గదిలోనే,
మూలాలు
[మార్చు]- ↑ "సినిమాలు.. సాహిత్యవేత్తలు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-11-01. Retrieved 2020-08-13.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.