ఆకుండి వేంకటశాస్త్రి
Jump to navigation
Jump to search
ఆకుండి వేంకటశాస్త్రి | |
---|---|
జననం | ఆకుండి వేంకటశాస్త్రి |
వృత్తి | ఆంధ్రోపన్యాసకుడు |
ఉద్యోగం | విజయనగరం మహారాజా సంస్కృత కళాశాల |
ప్రసిద్ధి | కవి, రచయిత |
Notable work(s) | నిర్వచన ఆధ్యాత్మరామాయణము జానకీప్రియ శతకము శ్రీవిలాసము తిలకమంజరి |
మతం | హిందూ |
భార్య / భర్త | లక్ష్మీదేవమ్మ |
పిల్లలు | లక్ష్మీనరసింహశాస్త్రి, సూర్యనారాయణ, రామశర్మ, అప్పలనరసమ్మ, వెంకటరమణమ్మ, చిట్టెమ్మ, సుందరమ్మ |
తండ్రి | రామజోగిశాస్త్రి |
ఆకుండి వేంకటశాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత. ఆయన 1941లో విజయనగరం మహారాజా సంస్కృత కళాశాల మహోపన్యాసకునిగా పనిచేసాడు.[1] ఈయన బొబ్బిలి లో ప్రముఖ విద్వాంసుడు ఆకుండి నారాయణశాస్త్రి మేనల్లుడు.[2]
రచనలు
[మార్చు]- వీరగాథలు[3]
- మాలికారామాయణము (బాలకాండ)
- నిర్వచన ఆధ్యాత్మరామాయణము[4]
- శ్రీసూర్యప్రభువు
- శ్రీమదాంధ్ర వచన మహాభారతము [5]
- జానకీప్రియ శతకము
- శ్రీవిలాసము
- తిలకమంజరి (అనువాదము)
- శాస్త్రవిషయములు
- రుక్మిణి : ఔరంగజేబు కాలమునాటి ఒక క్షత్రియ యువతి కథ
- మంజుల నైషధము
మూలాలు
[మార్చు]- ↑ "మఱికొన్ని జ్ఞాపకాలు - డా. ఏల్చూరి మురళీధరరావు,న్యూఢిల్లి". Archived from the original on 2015-11-15. Retrieved 2015-11-15.
- ↑ "సంగీత సాహిత్య సమ్మేళనం". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-15.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వీరగాథలు పుస్తకప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నిర్వచన ఆధ్యాత్మరామాయణము పుస్తకప్రతి
- ↑ ఆర్కీవులో పుస్తక ప్రతి.