ఆక్టోపస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆష్టపాది
Octopus2.jpg
The Common Octopus, Octopus vulgaris.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: మొలస్కా
తరగతి: సెఫలోపోడా
ఉప తరగతి: Coleoidea
Superorder: Octopodiformes
క్రమం: ఆక్టోపోడా
Leach, 1818
Suborders

Pohlsepia (incertae sedis)
Proteroctopus (incertae sedis)
Palaeoctopus (incertae sedis)
Cirrina
Incirrina

పర్యాయపదాలు
  • Octopoida
    లీచ్, 1817

ఆక్టోపస్ (ఆంగ్లం Octopus) (మూస:PronEng, from గ్రీకు ὀκτάπους (oktapous) "eight-footed", [1] ఒక విధమైన మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి సెఫలోపోడా తరగతిలో ఆక్టోపోడా క్రమంలో ఉన్నాయి. ఇవి సముద్రంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తాయి, ముఖ్యంగా కోరల్రీఫ్ లు కనిపించే ప్రాంతాలు. ఆక్టోపస్ ప్రజాతికి చెందిన జీవులకు కూడా ఈ పేరు ఉపయోగిస్తారు. విస్తృత ప్రయోగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 ఆక్టోపస్ జాతులు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Oktapous, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, at Perseus
"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్టోపస్&oldid=2455746" నుండి వెలికితీశారు