ఆగ్రహం (1985 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆగ్రహం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.రోసిరాజు
తారాగణం శివకృష్ణ,
అరుణ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ జయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఆగ్రహం 1985లో విడుదలైన తెలుగు సినిమా. జయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.ఆర్.భారతి నిర్మించిన ఈ సినిమాకు ఎం.రోసిరాజు దర్శకత్వం వహించాడు. శివకృష్ణ, ముచ్చర్ల అరుణ, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శివకృష్ణ
  • ముచ్చర్ల అరుణ
  • నూతన్ ప్రసాద్
  • కాంతారావు
  • త్యాగరాజు
  • రాజేంద్రప్రసాద్
  • శుభలేఖ సుధాకర్
  • రాళ్లపల్లి
  • సె.హెచ్.కృష్ణమూర్తి
  • కిరణ్
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • మోదుకూరి సత్యం
  • భరత్ కుమార్
  • జి.ఎన్.స్వామి
  • జగన్నాథరావు
  • ఎన్.వి.రాజకుమార్
  • రాజ్యలక్ష్మి
  • అనిత
  • మమత
  • జానకి
  • మహీజా
  • శైలజ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సమర్పణ: సి.హెచ్.రంజిత్
  • మూలకథ: సి.హెచ్.రంజిత్
  • కథ: చెరువు & ప్రణవి
  • మాటలు: పెడిపల్లి రవీంద్రబాబు
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
  • కళ: ప్రకాశరావు
  • స్టిల్స్: తులసి
  • నృత్యాలు: సలీం
  • పోరాటాలు: అప్పారావు
  • కూర్పు: వేణుగోపాల్
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్ ఆర్యా
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నిర్వహణ: ఎన్.ఆర్.హనుమంతరావు
  • నిర్మాత: ఎన్.ఆర్.భారతి
  • చిత్రానువాదం, దర్శకత్వం: ఎన్.రోసిరాజు

మూలాలు

[మార్చు]
  1. "Aagraham 1985 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-13.

బాహ్య లంకెలు

[మార్చు]