ఆజం మహబూబ్‌ షేక్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజం మహబూబ్‌ షేక్‌

బాల్యము[మార్చు]

ఆజం మహబూబ్‌ షేక్‌, కృష్ణా జిల్లా, విజయవాడలో 1947, డిసెంబర్‌ 17న జన్మించారు. వీరి తల్లితండ్రులు: అమినా బీబి, మహబూబ్‌ ఆదం. చదువు: బి.కాం. ఉపాధి: ఆప్టికల్స్‌ వ్యాపారం.

రచనా వ్యాసంగము[మార్చు]

విజయవాడ విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 'విశాలాంధ్ర' దినపత్రికతో దాశాబ్దాలుగా ఉన్న అనుబంధంతో 1970లో తొలి రచన విశాలాంధ్రలో ప్రచురితం అయ్యింది. అయినప్పటి నుండి వివిధ తెలుగు పత్రికలలో సమకాలీన రాజకీయాలు ప్రధానాంశంగా పలు వ్యాసాలు, సమీక్షలు 46 వరకు స్థానం సంపాదించుకున్నాయి. ప్రధానంగా వివిధ ప్రత్యేక సందర్భాలనుబట్టిరాసిన వ్యాసాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. లక్ష్యం: స మసమాజం దిశగా ప్రజలను చైన్యవంతుల్ని చేయడం, ఆసమసమాజం స్థానంలో సమసమాజం ఏర్పాటుకు రచయితగా తోడ్పాటు అందివ్వడం ప్రధాన లకక్ష్యం.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 46