ఆజ్ కా గూండారాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజ్ కా గూండారాజ్
(హిందీ సినిమా)
తారాగణం చిరంజీవి,
మీనాక్షి శేషాద్రి
భాష హిందీ

తెలుగు సినిమా గ్యాంగ్ లీడర్ కి ఇది హిందీ పునర్నిర్మాణం. ఈ సినిమా 1992 లో విడుదలైంది. చిరంజీవి, మీనాక్షి శేషాద్రి ప్రదహన తారాగణంగా నిర్మించబడిన ఈ సినిమా చిరంజీవి హిందీలో నటించిన రెండవ చిత్రం. [1] ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందినవి.[2] [3]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • మైనా మేరి మైనా మై తో తేరా హోగయా
  • నో వన్ క్యాన్ డ్యాన్స్ విత్ మీ

మూలాలు[మార్చు]

  1. "Aaj Ka Goonda Raaj Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes" – via timesofindia.indiatimes.com.
  2. "Gang Leader - Chiranjeevi: Take a look at the actor's imprint in the showbiz world". The Times of India.
  3. "Gang Leader (1991) | Gang Leader Movie | Gang Leader Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.

బాహ్య లంకెలు[మార్చు]