ఆడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడి AG
రకంPrivate company,
subsidiary of Volkswagen Group
(FWB Xetra: NSU)
స్థాపితంZwickau, Germany on July 16, 1909 [1]
వ్యవస్థాపకు(లు)August Horch
ప్రధానకార్యాలయంIngolstadt, జర్మనీ
బ్రాంచీలుproduction locations:
Germany:
Ingolstadt & Neckarsulm;
హంగరీ: Győr;
బెల్జియం: Brussels;;
చైనా: Changchun;
భారతదేశం: ఔరంగాబాద్
సేవా ప్రాంతముWorldwide
కీలక వ్యక్తులుRupert Stadler
Chairman of the Board of Management,
Martin Winterkorn
Chairman of the Supervisory Board (Volkswagen AG)
పరిశ్రమAutomotive industry
ఉత్పత్తులుAutomobiles, Engines
ఆదాయం 33.617 billion (2007) [2]
లాభము 2.915 billion (2007)
మొత్తం ఈక్విటీ37.0%[ఆధారం కోరబడింది]
ఉద్యోగులు53,347 (2007)
అనుబంధ సంస్థలుquattro GmbH,
Lamborghini S.p.A.,
Audi Hungaria Motor Kft
వెబ్‌సైటుAudi.com

ఆడి (Audi) పేరుతో కారులను తయారు చేసే, వోల్క్స్ వాగన్కి చెందిన ఒక జర్మన్ సంస్థ. ఆగస్టు హోర్చ్ దీని వ్యవస్థాపకుడు. బవేరియా లోని ఇంగోల్ స్టాడ్ట్ కేంద్రం.

సంస్థ పుట్టుక[మార్చు]

మొట్ట మొదటి హోర్క్ ఆటోమొబైల్ 1901 లో జ్వికావులో రూపొందించబడింది. 1909 తన సంస్థ నుండి హోర్క్ వెలివేయబడ్డాడు. వ్యాపారంలో తన స్వంత పేరుని కూడా ఉపయోగించుకోకుండా చేసినందుకు తన సంస్థకి క్రొత్త పేరును ప్రతిపాదించేందుకు ఫ్రాంజ్ ఫికెంట్షర్ అపార్టుమెంట్ లో ఒక సమావేశాఆన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఫ్రాంజ్ కుమారుడు గదిలో ఒక మూలన ల్యాటిన్ ని అభ్యసిస్తున్నాడు. పలుమార్లు తను ఏదో చెప్పాలని తటపటాయించి, "నాన్నా, హోర్చ్ బదులు ఆడి అని పెడితే బాగుంటుందేమో?" అని అన్నాడు. జర్మన్ లో హార్క్ అన్నా, ల్యాటిన్ లో ఆడి అన్నా వినటం అని అర్థం. అందరూ దానిని అంగీకరించారు. AUDI అనగా చాలా మంది Auto Union Deutschland Ingolstadt అనుకొంటారు కానీ అది పొరబాటు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "1909 - Audi Automobilwerke is established in Zwickau". Audi Of America. Retrieved 2009-04-05.
  2. 2007 Annual Report Audi AG
"https://te.wikipedia.org/w/index.php?title=ఆడి&oldid=2128957" నుండి వెలికితీశారు