ఆత్మీయ రాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మీయ రాజన్
జననం1989 డిసెంబర్ 23
జాతీయతభారతీయురాలు
విద్యబిఎస్సీ నర్సింగ్, శ్రీదేవి కాలేజీ అఫ్ నర్సింగ్, మంగళూరు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సానుప్ కె. నంబియార్
(m. 2021)
[1]
తల్లిదండ్రులుకేవీ. రాజన్

ఆత్మీయ రాజన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో మలయాళంలో 'వెల్లథూవళ్' సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగు పెట్టి మళయాళంతో పటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2009 వెల్లథూవళ్ రేష్మి మలయాళం మలయాళంలో తొలి సినిమా
2012 మనం కోతి పారవై రేవతి తమిళం తమిళంలో తొలి సినిమా
2013 రోజ్ గిటారినాల్ తార మలయాళం
2014 పొంగాడి నీంగళుమ్ ఉంగా కధలుమ్ దివ్య తమిళ్
2016 అమీబా నిమిష మలయాళం
2018 జోసెఫ్ స్టెల్లా పీటర్
నామమ్ రీనా
2019 మార్కొని మతాయ్‌ \ రేడియో మాధవ్ (తెలుగు) అణా
కావియాన్ మతంగై కుమారవేల్ తమిళ్
2021 కోల్డ్ కేసు ఎవ మరియా మలయాళం
వెళ్ళై యానై వీణాం తమిళ్
2022 అవియల్ మలయాళం
2022 పురు రాధికా మలయాళం
2022 శేఖర్ తెలుగు తెలుగులో మొదటి సినిమా[3]
జాన్ లూథర్ మలయాళం నిర్మాణంలో ఉంది
యుకీ తమిళ్ నిర్మాణంలో ఉంది
అదృశ్యం తెలుగు నిర్మాణంలో ఉంది

అవార్డ్స్ & నామినేషన్స్

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం ఇతర విషయాలు మూలాలు
2019 కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ స్పెషల్ జ్యూరీ అవార్డు జోసెఫ్, నామం గెలుపు ఎం.ఏ. నిషాద్ & మాస్టర్ మిథున్ తో కలిసి అవార్డు తీసుకుంది [4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (25 January 2021). "'Joseph' fame Athmiya Rajan enters wedlock in Kannur" (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  2. Deccan Chronicle (2 June 2016). "One film at a time" (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  3. Suraa (17 May 2022). "టాలీవుడ్ కు మలయాళ భామ ఆత్మీయ రాజన్" (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  4. "Kerala Film Critics Awards announced". The New Indian Express.

బయటి లింకులు

[మార్చు]