రేడియో మాధవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేడియో మాధవ్
దర్శకత్వంసనల్ కలతిల్
రచనసనల్ కలతిల్
స్క్రీన్ ప్లేసనల్ కలతిల్
రిజిష్ మిథిలా
నిర్మాతడి.వి కృష్ణ స్వామి
తారాగణంవిజయ్​ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్
ఛాయాగ్రహణంసజన్ కలతిల్
కూర్పుషామీర్ ముహమ్మెద్
సంగీతంఏం. జయచంద్రన్
నిర్మాణ
సంస్థ
లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్
సినిమా నిడివి
150 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

రేడియో మాధవ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] మలయాళంలో 2019లో ‘మార్కొని మతాయ్‌’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో 'రేడియో మాధవ్' పేరుతో గుండేపూడి శ్రీ‌ను స‌మ‌ర్ప‌ణ‌లో లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ బ్యానర్ పై డి.వి కృష్ణ స్వామి విడుదల చేశాడు.[2] విజయ్​ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సనల్ కలతిల్ దర్శకత్వం వహించాడు. రేడియో మాధ‌వ్‌ ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీ విష్ణు అక్టోబర్ 7, 2020 న విడుదల చేశాడు.[3]ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్
  • సమర్పణ: గుండేపూడి శీను
  • నిర్మాత: డి.వి కృష్ణ స్వామి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: సనల్ కలతిల్
  • సంగీతం: ఏం. జయచంద్రన్
  • మాటలు & పాటలు : భాష్య శ్రీ
  • సినిమాటోగ్రఫీ: సజన్ కలతిల్
  • ఎడిటింగ్‌: షామీర్ ముహమ్మెద్
  • పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు, ఫణి కందుకూరి
  • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్. శ్రీనివాస మూర్తి
  • సహ- నిర్మాత: డి.వి . చలం

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 October 2020). "రేడియో మాధవ్‌". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Telangana Today (8 October 2020). "Malayalam blockbuster coming in Telugu as 'Radio Madhav'". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  3. 10TV (7 October 2020). "'రేడియో మాధవ్' వస్తున్నాడు.. రెడీగా ఉండండి." (in telugu). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. The Times of India (6 April 2021). "Jayaram and Vijay Sethupathi's Radio Madhav set for a grand release on April 23 - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  5. Eenadu (13 February 2021). "ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి! - radio madhav movie song teaser". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.