శేఖర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శేఖర్
దర్శకత్వంజీవిత రాజశేఖర్
నిర్మాతబీరం సుధాకర్‌ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం
తారాగణంరాజశేఖర్
ఆత్మీయ రాజన్
ముస్కాన్ ఖుబ్ చాందినీ
అభినవ్ గోమఠం
శివాని
ఛాయాగ్రహణంమల్లికార్జున్ నారగాని
సంగీతంఅనూప్ రుబెన్స్
నిర్మాణ
సంస్థలు
లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్, సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్, త్రిపుర క్రియేషన్స్
విడుదల తేదీ
2022 మే 20
దేశం భారతదేశం
భాషతెలుగు

శేఖర్ 2021లో తెలుగులో రూపొందుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్, సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ల పై బీరం సుధాకర్‌ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది. రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ ఖుబ్ చాందినీ, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు 'శేఖర్' అనే పేరు ప్రకటించి మోషన్ పోస్టర్ విడుదల 2021 ఫిబ్రవరి 4న విడుదల చేశారు. [1] శేఖర్‌ సినిమాకు సంబందించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను 2021 నవంబర్ 25న విడుదల చేశారు.[2]

హీరోగా రాజశేఖర్‌కి ఇది 91వ చిత్రం కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శేఖర్ 2022 మే 20న విడుదల కానుంది.[3] [4]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • లవ్.గంక్, రచన: చంద్రబోస్ , గానం. విజయ్ ప్రకాష్ , అనూప్ రూబెన్స్ , రేవంత్
  • కిన్నెర , రచన: అనంత్ శ్రీరామ్, గానం. అర్మాన్ మాలిక్,
  • చిన్ని చిన్ని ప్రణామం, రచన: రామజోగయ్య శాస్త్రి , గానం. చిన్మయి, హైమత్ మొహమ్మద్
  • సత్యం , శివం సుందరం, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం విజయ్ జేసుదాస్ , ఉమనేహా.

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్లు: లక్ష్య ప్రొడక్షన్స్
    పెగాసస్ సినీ కార్పొరేషన్
    సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్
    త్రిపుర క్రియేషన్స్
  • నిర్మాతలు: బీరం సుధాకర్‌ రెడ్డి
    శివాని
    శివాత్మిక
    వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జీవిత రాజశేఖర్
  • సంగీతం: అనూప్ రుబెన్స్
  • సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నారగాని
  • మాటలు: లక్ష్మి భూపాల
  • ఆర్ట్ డైరెక్టర్: సంపత్
  • పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి
  • సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ

మూలాలు[మార్చు]

  1. "'శేఖర్' గా రాజశేఖర్". 4 February 2021. Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.
  2. Sakshi (26 November 2021). "'శేఖర్‌' ఫస్ట్‌ గ్లింప్స్‌.. రాజశేఖర్‌ లుక్‌ అదిరిందిగా!". Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.
  3. "రాజశేఖర్ 'శేఖర్' చిత్ర విడుదల తేదీ ఖరారు". www.andhrajyothy.com. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.
  4. Sakshi (16 May 2022). "ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు." Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.