ఆదిత్యబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదిత్యబాబు టాలీవుడ్ నిర్మాత మరియు నటుడు. ఆయన టాలీవుడ్ నిర్మాత లేటు శ్రీ జె.డి.సోంపల్లి కుమారుడు.[1]

జీవితం[మార్చు]

ఆయన చిత్రపరిశ్రమలో మొదటి సినిమా జగడం. దీనిని తన 21 వ యేట నిర్మించాడు. ఆయన బి.ఇ చదివారు. ఆయనకు సినిమాలంటే యిష్టమైనందున సినిమా పరిశ్రమలో జీవితాన్ని ప్రారంభించి నటునిగా లేదా నిర్మాతగా కావాలని అనుకున్నడు. ఆయన బాల్యం నుండి సినిమా నటునిగా కావాలని కోరుకున్నాడు. ఆయన వీరశంకర్ దర్శకత్వంలోని కన్నడ చిత్రం "అనుతు ఇంతు ప్రీతి" లో కథానాయకునిగా నటించాడు. కథానాయకిగా రమ్య నటించింది ఆయన మొదటి తెలుగు చిత్రం "చాలాకి"

చిత్రాలు[మార్చు]

నిర్మాతగా[మార్చు]

  • జగడం (2007)
  • అంతు ఇంతు ప్రీతి బంతు (2008)
  • పరమేషా పన్‌వాలా (2008)
  • ఆర్య 2 (2009)
  • రాం (2009)
  • చాలాకి (2010)

నటునిగా[మార్చు]

  • అంతు ఇంతు ప్రీతి బంతు (2008)
  • చాలాకి (2010)

References[మార్చు]

  1. "Interview With Aditya Babu". Cinegoer.com.

ఇతర లింకులు[మార్చు]