Jump to content

ఆనంద్ అమృతరాజ్

వికీపీడియా నుండి
ఆనంద్ అమృతరాజ్
జననం (1951-03-20) 1951 మార్చి 20 (వయసు 73)
మద్రాసు
ఎత్తు1.85 మీ. (6 అ. 1 అం.)
విశ్రాంతిyes
ఆడే విధానంకుడిచేతి వాటం
బహుమతి సొమ్ము$332,133
సింగిల్స్
సాధించిన రికార్డులు195–170
సాధించిన విజయాలు7
అత్యుత్తమ స్థానముNo. 74 (1974 నవంబరు 6)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఫ్రెంచ్ ఓపెన్1R (1973, 1974, 1976, 1979)
వింబుల్డన్2R (1973, 1977, 1978)
యుఎస్ ఓపెన్3R (1974)
డబుల్స్
Career record288–269
Career titles12
Highest rankingNo. 80 (1984 జనవరి 2)
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్1R (1984)
ఫ్రెంచ్ ఓపెన్3R (1979)
వింబుల్డన్SF (1976)
యుఎస్ ఓపెన్QF (1973, 1976)
Team Competitions
డేవిస్ కప్F (1974, 1987)

ఆనంద్ అమృతరాజ్ (జననం 1951 మార్చి 20) మాజీ భారతీయ టెన్నిస్ ఆటగాడు, వ్యాపారవేత్త.[1][2][3] అతను, తన తమ్ముడు విజయ్ అమృతరాజ్‌తో కలిసి 1974లో దక్షిణాఫ్రికాతో జరిగిన డేవిస్ కప్ ఫైనల్స్‌లో భారతదేశాన్ని నడిపించాడు.[4] 1987 లో విజయ్ అమృతరాజ్ కెప్టెన్‌గా స్వీడన్‌తో జరిగిన డేవిస్ కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సభ్యుడు.

కెరీర్

[మార్చు]

ఆనంద్ అమృతరాజ్, అతని తమ్ముళ్ళైన విజయ్, అశోక్ లు టాప్-ఫ్లైట్ ఇంటర్నేషనల్ టూర్ టెన్నిస్‌లో ఆడిన మొదటి భారతీయులలో ఉన్నారు. 1976లో, ఆనంద్, విజయ్ వింబుల్డన్ పురుషుల డబుల్స్‌లో సెమీ-ఫైనలిస్టులుగా ఉన్నారు. ఆనంద్ 1974 డేవిస్ కప్ కోసం భారత జట్టులో సభ్యుడు. ఇది టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, దక్షిణాఫ్రికా లోని వర్ణవివక్ష విధానాలకు నిరసనగా భారత ప్రభుత్వం ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకోవడంతో ఛాంపియన్‌షిప్‌ను దక్షిణాఫ్రికాకు కోల్పోయింది.[5] మళ్లీ 1987లో ఫైనల్‌కు చేరుకుని, స్వీడన్‌పై ఆడింది.

అతని కుమారుడు స్టీఫెన్ అమృతరాజ్ కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. అతను డాన్ బాస్కోలో పాఠశాల విద్యను అభ్యసించాడు. మద్రాసులోని లయోలా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.[6]

సెంటర్ కోర్టులో 2000 వింబుల్డన్ సీనియర్ ఇన్విటేషన్ డబుల్స్ ఫైనల్స్‌లో విజయ్, ఆనంద్ అమృతరాజ్ వార్మప్

అతని కోడలు అలిసన్ రిస్కే కూడా WTA టూర్‌లో టాప్-50 క్రీడాకారిణి.[7]

కెరీర్ ఫైనల్స్

[మార్చు]
ఆనంద్, విజయ్ అమృతరాజ్‌లు 2000 వింబుల్డన్ సీనియర్ ఇన్విటేషన్ డబుల్స్ ఫైనల్స్‌లో

డబుల్స్: 30 (12–18)

[మార్చు]
ఫలితం సం. తేదీ టోర్నమెంటు నేల భాగస్వామి ప్రత్యర్థులు స్కోరు
ఓటమి 1. అక్టో 1973 న్యూఢిల్లీ, భారతదేశం విజయ్ అమృతరాజ్ జిమ్ మెక్‌మానస్

రౌల్ రామిరెజ్

2–6, 4–6
గెలుపు 1. నవం 1973 క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్ ఫ్రెడ్ మెక్‌నైర్ జుర్గెన్ ఫాస్బెండర్

జెఫ్ సింప్సన్

w/o
గెలుపు 2. నవం 1974 బొంబాయి, భారతదేశం క్లే విజయ్ అమృతరాజ్ డిక్ క్రీలీ

ఒన్నీ పరున్

6–4, 7–6
ఓటమి 2. ఆగ 1974 సౌత్ ఆరెంజ్, US హార్డ్ విజయ్ అమృతరాజ్ బ్రియాన్ గాట్‌ఫ్రైడ్

రౌల్ రామిరెజ్

6–7, 7–6, 6–7
గెలుపు 3. ఆగ 1974 కొలంబస్, US హార్డ్ విజయ్ అమృతరాజ్ టామ్ గోర్మాన్

రాబర్ట్ లూట్జ్

ఓటమి 3. ఫిబ్ర 1975 టొరంటో, కెనడా కార్పెట్ (i) విజయ్ అమృతరాజ్ డిక్ స్టాక్టన్

ఎరిక్ వాన్ డిల్లెన్

4–6, 5–7, 1–6
ఓటమి 4. 1975 మార్చి వాషింగ్టన్ DC, US కార్పెట్ (i) విజయ్ అమృతరాజ్ మైక్ ఎస్టేప్

జెఫ్ సింప్సన్

6–75, 3–6
గెలుపు 4. 1975 మార్చి అట్లాంటా, US కార్పెట్ (i) విజయ్ అమృతరాజ్ మార్క్ కాక్స్

 క్లిఫ్ డ్రైస్డేల్

6–3, 6–2
ఓటమి 5. ఆగ 1975 లూయిస్‌విల్లే, US క్లే విజయ్ అమృతరాజ్ వోజ్టెక్ ఫిబాక్

గిల్లెర్మో విలాస్

గెలుపు 5. సెప్టెం 1975 లాస్ ఏంజిల్స్, US హార్డ్ విజయ్ అమృతరాజ్ క్లిఫ్ డ్రైస్డేల్

మార్టీ రైసెన్

7–6, 4–6, 6–4
ఓటమి 6. నవం 1975 కలకత్తా, భారతదేశం క్లే విజయ్ అమృతరాజ్ జువాన్ గిస్బర్ట్

మాన్యువల్ ఒరాంటెస్

6–1, 4–6, 3–6
గెలుపు 6. 1976 మార్చి మెంఫిస్, US కార్పెట్ (i) విజయ్ అమృతరాజ్ రోస్కో టాన్నర్

మార్టీ రైసెన్

6–3, 6–4
ఓటమి 7. నవం 1976 హాంకాంగ్ హార్డ్ ఇలీ నస్తాసే హాంక్ ఫిస్టర్

బుచ్ వాల్ట్స్

4–6, 2–6
ఓటమి 8. నవం 1976 మనీలా, ఫిలిప్పీన్స్ హార్డ్ కొరాడో బరాజ్జుట్టి రాస్ కేసు

జియోఫ్ మాస్టర్స్

0–6, 1–6
గెలుపు 7. 1977 జూన్ క్వీన్స్ క్లబ్, లండన్, UK పచ్చిక విజయ్ అమృతరాజ్ డేవిడ్ లాయిడ్

జాన్ లాయిడ్

6–1, 6–2
గెలుపు 8. సెప్టెం 1978 మెక్సికో సిటీ, మెక్సికో క్లే విజయ్ అమృతరాజ్ ఫ్రెడ్ మెక్‌నైర్

రౌల్ రామిరెజ్

6–4, 7–5
ఓటమి 9. జన 1979 బాల్టిమోర్, US కార్పెట్ (i) క్లిఫ్ డ్రైస్డేల్ మార్టీ రైసెన్

షేర్వుడ్ స్టీవర్ట్

6–7, 4–6
ఓటమి 10. 1979 మార్చి శాన్ జోస్, కోస్టా రికా హార్డ్ కోలిన్ డిబ్లీ అయాన్ సిరియాక్

గిల్లెర్మో విలాస్

4–6, 6–2, 4–6
ఓటమి 11. ఏప్రి 1979 కైరో, ఈజిప్ట్ క్లే విజయ్ అమృతరాజ్ పీటర్ మెక్‌నమారా

పాల్ మెక్‌నామీ

5–7, 4–6
ఓటమి 12. ఆగ 1979 స్టోవ్, US హార్డ్ కోలిన్ డిబ్లీ మైక్ కాహిల్

స్టీవ్ క్రులెవిట్జ్

6–3, 3–6, 4–6
ఓటమి 13. 1980 మార్చి శాన్ జోస్, కోస్టా రికా హార్డ్ నిక్ సవియానో జైమ్ ఫిలోల్

అల్వారో ఫిల్లోల్

2–6, 6–7
ఓటమి 14. ఏప్రి 1980 లాస్ ఏంజిల్స్, US హార్డ్ జాన్ ఆస్టిన్ బ్రియాన్ టీచర్

బుచ్ వాల్ట్స్

2–6, 4–6
గెలుపు 9. ఏప్రి 1980 సావో పాలో, బ్రెజిల్ కార్పెట్ (i) ఫ్రిట్జ్ బ్యూహ్నింగ్ డేవిడ్ కార్టర్

క్రిస్ లూయిస్

7–6, 6–2
ఓటమి 15. ఆగ 1980 అట్లాంటా, US హార్డ్ జాన్ ఆస్టిన్ టామ్ గులిక్సన్

బుచ్ వాల్ట్స్

7–6, 6–7, 5–7
ఓటమి 16. ఏప్రి 1981 హ్యూస్టన్, US క్లే ఫ్రెడ్ మెక్‌నైర్ మార్క్ ఎడ్మండ్సన్

షేర్వుడ్ స్టీవర్ట్

4–6, 3–6
ఓటమి 17. ఆగ 1981 కొలంబస్, US హార్డ్ విజయ్ అమృతరాజ్ బ్రూస్ మాన్సన్

బ్రియాన్ టీచర్

1–6, 1–6
గెలుపు 10. నవం 1982 బాల్టిమోర్, US కార్పెట్ (i) టోనీ గియామ్మాల్వా విజయ్ అమృతరాజ్

ఫ్రెడ్ స్టోల్

7–5, 6–2
గెలుపు 11. నవం 1982 చికాగో, US కార్పెట్ (i) విజయ్ అమృతరాజ్ మైక్ కాహిల్

బ్రూస్ మాన్సన్

3–6, 6–3, 6–3
ఓటమి 18. ఫిబ్ర 1983 డెల్రే బీచ్, US క్లే జోహన్ క్రిక్ పావెల్ స్లోజిల్

తోమాస్ స్మిద్

6–7, 4–6
గెలుపు 12. 1983 జూలై స్టట్‌గార్ట్, పశ్చిమ జర్మనీ క్లే మైక్ బాయర్ పావెల్ స్లోజిల్

తోమాస్ స్మిద్

4–6, 6–3, 6–2

మూలాలు

[మార్చు]
  1. Padmanaban, Geeta (13 May 2003). "Advantage! Amritraj". The Hindu. Archived from the original on 6 June 2011. Retrieved 31 January 2010.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  2. Seminara, Dave (28 November 2009). "The Year the Davis Cup Felt Empty". The New York Times. Retrieved 31 January 2010.
  3. Keerthivasan, K (1 January 2003). "Anand – the genial Indian". The Hindu. Archived from the original on 6 June 2011. Retrieved 31 January 2010.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  4. "South Africa v India"". Davis Cup. Retrieved 31 July 2021.
  5. "1976 Wimbledon men doubles". Archived from the original on 3 July 2008. Retrieved 15 May 2008.
  6. "Hollywood's Chennaiite: Ashok Amritraj talks about his love for Hollywood and Tennis". New Indian Express. 15 December 2017. Retrieved 23 July 2018.
  7. Watch: American tennis star Alison Riske grooves to Bollywood song at her wedding with Stephen Amritraj 23 July 2019