ఆనంద్ సింగ్ డాంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద్ సింగ్ డాంగి

పదవీ కాలం
2005 – 2019
నియోజకవర్గం మెహమ్

పదవీ కాలం
1991 – 1996
నియోజకవర్గం మెహమ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు బలరామ్ డాంగి[1]
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

ఆనంద్ సింగ్ డాంగి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మెహమ్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆనంద్ సింగ్ డాంగి భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991 శాసనసభ ఎన్నికలలో మెహమ్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి సుబే సింగ్‌పై 26,349 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1996, 2000 ఎన్నికలలో ఓడిపోయి తిరిగి 2005, 2009, 2014 ఎన్నికలలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. బలరామ్ డాంగి 2019 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి బాల్‌రాజ్ కుందు చేతిలో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (20 September 2024). "Haryana assembly polls: Kin of key political families take poll plunge" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  2. Hindustantimes (26 September 2019). "Haryana Assembly Polls: Anand Singh Dangi, Meham MLA". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.