ఆన్ మెక్‌కెన్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆన్ మెక్‌కెన్నా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆన్ మెక్‌కెన్నా
పుట్టిన తేదీ (1943-10-27) 1943 అక్టోబరు 27 (వయసు 80)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 58)1969 మార్చి 28 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1985 మార్చి 17 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 35)1984 జూన్ 24 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1987 జనవరి 21 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961/62–1987/88కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 7 14 79 36
చేసిన పరుగులు 465 214 3,341 767
బ్యాటింగు సగటు 35.76 16.46 30.37 28.40
100లు/50లు 0/3 0/0 3/16 1/4
అత్యుత్తమ స్కోరు 97* 39 194* 113
వేసిన బంతులు 6 927
వికెట్లు 0 15
బౌలింగు సగటు 27.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/14
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 0/– 25/– 25/–
మూలం: CricketArchive, 3 November 2021

ఆన్ మెక్‌కెన్నా (జననం 1943, అక్టోబరు 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి. 1967, 1971లలో రెండుసార్లు హాకీలో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది, ప్రాతినిధ్యం వహించింది.[1]

క్రికెట్ రంగం[మార్చు]

క్రికెట్‌లో 1969 - 1987 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, పద్నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది.[2] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[3]

సెయింట్ ఆల్బన్స్ కోసం క్లబ్ క్రికెట్ ఆడింది. విక్కీ బర్ట్‌తో కలిసి 242* (మెక్‌కెన్నా 88*, బర్ట్ 148*) క్లబ్ రికార్డ్ భాగస్వామ్యాన్ని సాధించింది.[4] 2005లో, సెయింట్ ఆల్బన్స్ క్లబ్‌లో అత్యధికంగా 330 ఆడిన రికార్డును కలిగి ఉంది.[4]

మెక్‌కెన్నా 1993, 1997 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్‌కు కోచ్‌గా వ్యవహరించింది. ఆ జట్టు రెండు సందర్భాలలో రన్నరప్‌గా నిలిచింది.[5]

మూలాలు[మార్చు]

  1. "New Zealand Hockey Representatives - Women (As at 9 June 2016)" (PDF). Archived from the original (PDF) on 27 January 2017. Retrieved 19 February 2019.
  2. "Player Profile: Ann McKenna". ESPN Cricinfo. Retrieved 17 April 2014.
  3. "Player Profile: Ann McKenna". CricketArchive. Retrieved 3 November 2021.
  4. 4.0 4.1 "Detailed History of the St Albans Cricket Club". Retrieved 19 February 2019.
  5. McConnell, Lynn (21 December 2000). "Players should trust their skills and enjoy the game". ESPNcricinfo. Retrieved 12 September 2023.

బాహ్య లింకులు[మార్చు]