ఆప్టికల్ రిజల్యూషన్
ఆప్టికల్ రిజల్యూషన్ ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎంత స్పస్టంగా చూడగలమో తెలుపుతుంది.ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రుపొందించెందుకు వడే ఉపకరణాలు;కెమరా, టెలిస్కఓప్, మైక్రొస్కోప్ మొ||. ఈ ఉపకరణాలో విది భాగాలైన లెంసె, రికొర్డర్, మొ|| ఆప్టికల్ రిజల్యూషన్ నిర్దరించేందుకు దోహదపడతాయి.
లాటరల్ రిజల్యూషన్
[మార్చు]లాటరల్ రిజల్యూషన్ అనేది ప్రత్యేకమయిన రెండు పాయింట్లు దూరము మీద ఆధార పడి ఉంటుది. ఈ దూరమును rఅంటారు.
r అనగా రెసొల్వబల్ పాయింట్లు మధ్య కనీస దూరము.
- అనగా తరంగదైర్ఘ్యం
- రేడియెటింగ్ పాయింట్లు మధ్య ఉన్న వక్రీభవన సూచిక
- సంఖ్యా ద్వారము
ఈ ఫొర్ములా కాన్ఫోకల్ మిక్రొస్కొప్ నకు మాత్రమే పనిచెయును. కాని దీనిని సామన్య మిక్రొస్కొప్ లో కుడాను ఉపయొగించవచ్చును.
సెన్సార్ రిజల్యూషన్(ప్రాదేశిక)
[మార్చు]కొన్ని ఆప్టికల్ సెన్సార్లు ఎలెక్త్రొ మగ్నెటిక్ శక్తి లోని స్పేషియల్ తెడాలను కనుగొనడానికి ఉపయొగిస్తున్నరు. ఇవి ఫొటొ గ్రాఫిక్ ఫిల్మ్ల లోను, (CCD, CMOS) డివైసెస్ లలోను, ఇంఫ్రరెడ్ డెటెక్టర్ ల లోను, ( PtSi and InSb) ట్యూబ్ డెటెక్టర్ ల లోను ఉపయొగిస్తున్నరు. స్కానింగ్ డెటెక్టర్ ల లోను ఉపయొగిస్తున్నరు.
వాతావరణ స్పష్టత
[మార్చు]సిస్టమ్స్ దూర వాతావరణములో ఉన్న వస్తువులను చూడడాములో సమస్య ఎర్పడుతుంది.