ఆరణి పట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరణి చీర భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన అరణి గ్రామంలో సాంప్రదాయంగా తయారవుతున్న పట్టు చీర.[1] ఈ చీర ఎక్కడా కుట్లు లేకుండా సుమారు నాలుగు గజాల నుండి తొమ్మిది గజాల పొడవు కలిగి ఉంటుంది.[2] "సారీస్" అనే పదం సంస్కృత శబ్దం "సాడి" నుండి ఉత్పత్తి అయినట్లు తమిళ సాహిత్యంలో 5 లేదా 6 వ శతాబ్దాలలో చెప్పబడింది.[3]

భౌగోళిక గుర్తింపు హక్కులు

[మార్చు]

అరణి చీరలకు భౌగోళిక గుర్తింపు చట్టం 1999 ప్రకారం భౌగోళీక గుర్తింపు హక్కులు లభించాయి.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. RADHIKA SANTHANAM. "GI can protect handicrafts from abuse". The Hindu Business Line.
  2. "Kanchipuram Sari - Tamilnadu". Tamilnadu.com. 16 October 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 26 జనవరి 2016.
  3. "Madisar Pudavai". Tamilnadu.com. 5 February 2013.
  4. "GI shield for state's silk fabrics". The Times of India. Archived from the original on 2013-02-16. Retrieved 2016-01-26.

ఇతర లింకులు

[మార్చు]