Jump to content

ఆర్యన్ దత్

వికీపీడియా నుండి
ఆర్యన్ దత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆర్యన్ దత్
పుట్టిన తేదీ (2003-05-12) 2003 మే 12 (వయసు 21)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 71)2021 మే 19 - స్కాంట్లాండ్ తో
చివరి వన్‌డే2023 జూలై 9 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.88
తొలి T20I (క్యాప్ 52)2021 ఏప్రిల్ 17 - నేపాల్ తో
చివరి T20I2022 జూలై 14 - ఉగాండా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.88
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 లిఎ T20
మ్యాచ్‌లు 25 5 27 5
చేసిన పరుగులు 100 0 114 0
బ్యాటింగు సగటు 7.14 0.00 7.60 0.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 16 0 16 0
వేసిన బంతులు 1,118 66 1,136 66
వికెట్లు 20 4 23 4
బౌలింగు సగటు 48.25 24.00 42.78 24.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/31 2/14 3/31 2/14
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 1/– 4/– 1/–
మూలం: Cricinfo, 9 August 2023

ఆర్యన్ దత్ (జననం 2003 మే 12) డచ్ క్రికెట్ ఆటగాడు. [1] [2] 2021 మార్చిలో అతను, 2020–21 నేపాల్ ట్రై-నేషన్ సిరీస్ కోసం నెదర్లాండ్స్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు ఎంపికయ్యాడు. [3] [4] డచ్ కోచ్ అయిన ర్యాన్ క్యాంప్‌బెల్, దత్‌కు అద్భుతమైన అవకాశం ఉందని చెప్పాడు. [5] అతను 2021 ఏప్రిల్ 17 న నేపాల్‌పై తన తొలి T20I మ్యాచ్‌ ఆడాడు. [6] జాతీయ జట్టులో చేరడానికి ముందు దత్, నెదర్లాండ్స్ తరపున అండర్-18, అండర్-19 స్థాయిలో కూడా ఆడాడు. [7] [8]

కెరీర్

[మార్చు]

2021 మేలో అతను, ఐర్లాండ్ వుల్వ్స్‌తో జరిగిన సిరీస్ కోసం నెదర్లాండ్స్ A స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [9] అతను 2021 మే 12 న ఐర్లాండ్ టూర్‌లో ఐర్లాండ్ వోల్వ్స్‌తో జరిగిన నెదర్లాండ్స్ A జట్టు కోసం తన తొలి లిస్ట్ A మ్యాచ్‌ ఆడాడు.[10] అదే నెలలో, స్కాట్లాండ్‌తో జరిగిన సిరీస్ కోసం డచ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [11] 2021 మే 19 న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డేల్లోకి అడుగుపెట్టాడు.[12] 2022 జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లో దత్, మొత్తం మూడు మ్యాచ్‌లలోనూ కెప్టెన్ నికోలస్ పూరన్ వికెట్ తీసుకున్నాడు. ఏ గేమ్‌లోనూ 10 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేయనివ్వలేదు.[13]

మూలాలు

[మార్చు]
  1. "Aryan Dutt". ESPN Cricinfo. Retrieved 19 September 2019.
  2. "Truncated thriller between Malaysia and the Netherlands ends in tie". Emerging Cricket. Retrieved 12 May 2021.
  3. "Tri-Nations T20I series in Nepal". Royal Dutch Cricket Association. Retrieved 25 March 2021.
  4. "Without county stars, Netherlands pick a strong squad for Kathmandu". Emerging Cricket. Retrieved 31 March 2021.
  5. "Tri-nations T20I series confirmed for April 2021". Cricket World. Retrieved 12 May 2021.
  6. "1st Match, Kirtipur, Apr 17 2021, Nepal Tri-Nation T20I Series". ESPN Cricinfo. Retrieved 12 May 2021.
  7. "Dutch youth squads include some well-known names". Emerging Cricket. Retrieved 12 May 2021.
  8. "De Grooth and Hilditch announce squad for Men's U19 World Cup Qualifier". Royal Dutch Cricket Association. Archived from the original on 9 డిసెంబరు 2022. Retrieved 12 May 2021.
  9. "Netherlands A squad announced". Cricket Europe. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  10. "2nd unofficial ODI, Wicklow, May 12 2021, Netherlands A tour of Ireland". ESPN Cricinfo. Retrieved 12 May 2021.
  11. "Preview: first ODI in ten years between Netherlands and Scotland (19 & 21 May)". Royal Dutch Cricket Association. Retrieved 17 May 2021.
  12. "1st ODI, Rotterdam, May 19 2021, Scotland tour of Netherlands". ESPN Cricinfo. Retrieved 19 May 2021.
  13. "Dutch positives aplenty as West Indies complete 3-0 series win in Amstelveen". DutchNews.nl. 5 June 2022. Retrieved 5 June 2022.