ఆర్యభట్ట అవార్డు
Appearance
ఆర్యభట అవార్డు లేదా ఆర్యభట్ట అవార్డు అనేది వార్షిక పురస్కారం. ఇది భారతదేశంలో వ్యోమగాములు, అంతరిక్ష సాంకేతిక రంగంలో గుర్తించదగిన జీవితకాల సహకారం అందించిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది.[1][2]
దీనిని 1958 నుండి అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సభ్యదేశంగా ఉన్న ఆస్ట్రోనటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) స్థాపించింది.[3][4][5] ఈ అవార్డును సాధారణంగా ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి అందజేస్తారు. ఇందులో ప్రశంసాపత్రం తో పాటు ₹ లక్ష (₹100,000) ఉంటుంది.
చరిత్ర
[మార్చు]ఈ అవార్డుకు ఐదవ శతాబ్దపు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు పెట్టారు, అతని జ్ఞాపకార్థం మొదటి భారతీయ ఉపగ్రహం పేరును ఆర్యభట్ట (19 ఏప్రిల్ 1975న ప్రారంభించబడింది) గా నామకరణం చేసారు.[6]
అవార్డు గ్రహీతలు
[మార్చు]
- పి.డి.భవ్సార్ (1999)[7]
- ఆర్.పి.షెనోయ్ (2000)[7]
- రొద్దం నరసింహ (2004)[8]
- పి.ఎస్.గోయల్ (2005)[9]
- ప్రమోద్ కాలే (2006)[10]
- ఎ.ఇ.ముత్తునాయగం (2010)[11]
- వి.కె.సరస్వత్ (2011)[11]
- రంగనాథ్ ఆర్.నవల్గుండ్ (2012)[12]
- అవినాష్ చందర్ (2016)[13]
మూలాలు
[మార్చు]- ↑ "Astronautical Society awards space scientists". thehindubusinessline.com. 23 June 2015. Archived from the original on 9 June 2018.
- ↑ "DRDO Chief gets prestigious Aryabhatta award". Zee News. 28 May 2013. Archived from the original on 9 June 2018.
- ↑ "Astronautical Society of India". iafastro.org. Archived from the original on 2018-02-26.
- ↑ "'Health Monitoring and Fault Detection In Aerospace Systems' (HMFD-2015)". vssc.gov.in. Archived from the original on 2018-03-18.
- ↑ "This Day in History (22-Oct-2008) – India's first unmanned lunar mission, Chandrayaan-1, was launched". mukundsathe.com - This Day in History. Archived from the original on 2018-06-09.
- ↑ "10 Things You Probably Didn't Know About India's First Satellite And The Man It Was Named After". thebetterindia.com. 1 May 2015. Archived from the original on 28 July 2017.
- ↑ 7.0 7.1 "Bhavsar, Shenoy bag Aryabhatta Award". Hindustan Times. Archived from the original on 2018-06-09.
- ↑ "Prof Roddam Narasimha gets Aryabhatta Award". Hindustan Times. 5 August 2006. Archived from the original on 19 March 2018.
- ↑ "Dr PS Goel bags Aryabhata Award". Hindustan Times. 11 May 2007. Archived from the original on 16 February 2017.
- ↑ "Pramod Kale gets Aryabhatta award". oneindia.com. 12 August 2009. Archived from the original on 6 March 2016.
- ↑ 11.0 11.1 "Astronautical Society's Aryabhatta award for Muthunayagam, Saraswat". thehindu.com. 31 December 2012. Archived from the original on 7 February 2014.
- ↑ "Navalgund, Avinash Chander bag Aryabhata award". business-standard.com. 23 June 2015. Archived from the original on 19 August 2016.
- ↑ "Avinash Chander receives Aryabhata award". thehindu.com. 26 February 2016. Archived from the original on 9 June 2018.