ఆర్యభట్ట (అయోమయ నివృత్తి)
స్వరూపం
వికీపీడియాలో ఆర్యభట్ట, ఆర్యభట, ఆర్యభట్టు వగైరా పేర్లతో ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలున్నాయి. వాటి వివరాలు:
- ఆర్యభట్టు: ప్రాచీన గణిత, ఖగోళ శాస్త్రవేత్త. మొదటి అర్యభట్టు.
- ఆర్యభట్ట II: ఆర్యభట్ట అనే పేరు కలిగిన మరొక ప్రాచీన భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త
- ఆర్యభట ఉపగ్రహం: మొదటి ఆర్యభట్టు పేరు మీదుగా భారత దేశం కక్ష్యలో ప్రవేశపెట్టిన తొట్టతొలి కృత్రిమ ఉపగ్రహం.