ఆర్.ఎన్.అగ్రహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఆర్.ఎన్.అగ్రహారం" కృష్ణా జిల్లా గూడూరు (కృష్ణా) మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.521 162., ఎస్.టి.డి.కోడ్ = 08672.

ఆర్.ఎన్.అగ్రహారం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామం పూర్తిపేరు రెడ్డి నాయుడు అగ్రహారం.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాదమిక పాఠశాల

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం మల్లవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (B.E.L) సంస్థ, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-16; 12వపేజీ.