Jump to content

ఆర్.సచ్చిదానందం

వికీపీడియా నుండి
ఆర్. సచ్చితానందం

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు పి. వేలుసామి
నియోజకవర్గం దిండిగల్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
తల్లిదండ్రులు రత్నవేల్
పూర్వ విద్యార్థి జి. టి.ఎన్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల
వృత్తి రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, రైతు

రత్నవేల్ సచ్చితానందం (జననం 17 మే 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిండిగల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. "CPM names Su Venkatesan, Sachidanandam as candidates". The Times of India. 2024-03-16. ISSN 0971-8257. Retrieved 2024-06-05.
  3. "Sachidanandam of CPI(M) wins Dindigul seat by a huge margin of more than 4 lakh votes". The Hindu (in Indian English). 2024-06-04. ISSN 0971-751X. Retrieved 2024-06-05.
  4. "Dindigul Election Result 2024 LIVE Updates Highlights: Lok Sabha Winner, Loser, Leading, Trailing, MP, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.