ఆర్. కె. భారతి మోహన్
| ఆర్. కె. భారతి మోహన్ | |||
| పదవీ కాలం 1 సెప్టెంబరు 2014 – 23 మే 2019 | |||
| ముందు | ఒ.ఎస్.మణియన్ | ||
|---|---|---|---|
| తరువాత | ఎస్. రామలింగం | ||
| నియోజకవర్గం | మైలాడుతురై | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1967 జూన్ 12 కుంభకోణం, తంజావూరు, తమిళనాడు | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఏఐఏడీఎంకే | ||
| జీవిత భాగస్వామి | బి.రాజమల్ | ||
| సంతానం | 2 | ||
| నివాసం | కంజనూరు, తంజావూరు, తమిళనాడు | ||
| వృత్తి | వ్యవసాయదారులు | ||
| మూలం | [1] | ||
ఆర్. కె. భారతి మోహన్ (జననం 12 జూన్ 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన 2006లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తరపున శాసనసభ్యునిగా తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మైలాడుతురై నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]ఆర్. కె. భారతి మోహన్ ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2006లో తిరువిడైమరుదూర్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మైలాడుతురై లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎంఎన్‌ఎంకె అభ్యర్థి ఎస్. హైదర్ అలీపై 2,77,050 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "R. K. Bharathi Mohan" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
- ↑ "BHARATHI MOHAN R.K : Bio, Political life". The Times of India. 4 June 2024. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 27 మే 2016. Retrieved 22 May 2014.
- ↑ "Mayiladuthurai Constituency Lok Sabha Election Result 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.