ఆర్. మధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధి
జననం
మధివనన్ రాజు

(1971-01-07) 1971 జనవరి 7 (వయసు 53)
నన్నిలం, తిరువరూర్ జిల్లా, తమిళనాడు, ఇండియా
ఇతర పేర్లుమధి
వృత్తిసినిమాటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం

ఆర్.మధి దక్షిణ భారతదేశ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు. ఎస్.సరవనన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు.[1] వెయిళ్, పైయ్య, పండియానందు, మిర్చి, శ్రీమంతుడు, ఘాజీ, భాగమతి, సాహో వంటి ప్రముఖ చిత్రాలకి ఛాయాగ్రహకుడిగా పనిచేసాడు.

చిత్ర సమాహారం[మార్చు]

సంవత్సరం సినిమా భాష
2002 పున్నగై దేసమ్ తమిళ్
2004 మచ్చి తమిళ్
2005 గురుదేవ తమిళ్
2005 ఒరు కళ్ళురియాన్ కథై తమిళ్
2006 కళాభ కదలన్ తమిళ్
2006 వెయిళ్ తమిళ్
2007 నినైతలే తమిళ్
2008 నేపాలి తమిళ్
2008 సిలంబట్టం తమిళ్
2010 పైయ్య తమిళ్
2010 నాన్ మహాన్ ఆళ్ళ తమిళ్
2011 సైతాన్ హిందీ
2011 రాజాపట్టై తమిళ్
2013 మిర్చి తెలుగు
2013 పండియనాడు తమిళ్
2013 ఎంద్రిండ్రుం పున్నగై తమిళ్
2014 రన్ రాజా రన్ తెలుగు
2014 జీవా తమిళ్
2015 శ్రీమంతుడు తెలుగు
2016 మనితన్ తమిళ్
2017 ఘాజీ తెలుగు, హిందీ
2018 భాగమతి తెలుగు, తమిళ్
2019 సాహో తెలుగు, తమిళ్, హిందీ

మూలాలు[మార్చు]

  1. Malathi Rangarajan. "Through the looking glass". The Hindu. Archived from the original on 2013-01-28. Retrieved 2019-09-02.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్._మధి&oldid=3337279" నుండి వెలికితీశారు