ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి

పదవీ కాలము
 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గము దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు దేవరకద్ర శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. పవన్ కుమార్ పై 34,748 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2][3] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ పై 16922 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[4]

మూలాలు[మార్చు]