Jump to content

ఆశలసందడి

వికీపీడియా నుండి
ఆశల సందడి
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం అనిల్ కిషోర్
తారాగణం ఆలీ,
రసిక
నిర్మాణ సంస్థ సాయివర్మ పిక్చర్స్
విడుదల తేదీ ఆగష్టు 6,1999
భాష తెలుగు

అసల సందడి 1999 ఆగస్టు 6 న విడుదలైన తెలుగు సినిమా. సాయి వర్మ పిక్చర్స్ పతాకం కింద వర్మ కె.రంగారావు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కిషోర్ దర్శకత్వం వహించాడు. ఆలీ, రసిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమణి భరధ్వాజ్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • ఆలీ
  • రసిక

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అనిల్ కిషోర్
  • స్టూడియో: సాయి వర్మ పిక్చర్స్
  • నిర్మాత: వర్మ కె. రంగారావు;
  • స్వరకర్త: రమణి భరధ్వాజ్
  • సమర్పణ: అలుగునూళ్ల వెంకటేశ్వర్లు;
  • సహ నిర్మాత: ఎ. సురేంద్ర కుమార్
  • గాయకులు: మనో, ఎం.ఎం.శ్రీలేఖ
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి

పాటలు

[మార్చు]
  • ఇష్టసఖి ఎలా పాడుకున్నా చెలి ఈడు జోడుగా....

మూలాలు

[మార్చు]
  1. "Aasala Sandadi (1999)". Indiancine.ma. Retrieved 2022-12-18.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆశలసందడి&oldid=4322659" నుండి వెలికితీశారు