ఆశా బోర్డోలోయ్
Appearance
ఆశా బోర్డోలోయ్ | |
---|---|
జననం | బర్హంపూర్, నాగావ్ జిల్లా, అస్సాం |
విద్య | బిఏ |
వృత్తి | నటి, మోడల్, రాజకీయ నాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
సాంస్కృతిక కమిటీ ఇన్‌ఛార్జ్, భారతీయ జనతా యువమోర్చా | |
Assumed office 2 సెప్టెంబరు 2020 |
ఆశా బోర్డోలోయ్, అస్సామీ సినిమా నటి, మోడల్, రాజకీయ నాయకురాలు. జాతీయ అవార్డు గెలుచుకున్న కొత్తనోడి సినిమాలో మాలతి పాత్రతో గుర్తింపు పొందింది.[1][2][3]
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]ఆశా బోర్డోలోయ్ అస్సాం రాష్ట్రం, నాగావ్ జిల్లాలోని బర్హంపూర్‌లో జన్మించింది.
రాజకీయ జీవితం
[మార్చు]బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో చేరింది. ప్రస్తుతం భారతీయ జనతా యువమోర్చా సాంస్కృతిక కమిటీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నది.[4][5][6]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు |
---|---|---|
2004 | మోనోట్ బిరినార్ జుయి | అశోక్ కుమార్ బిషయా |
2009 | జీవన్ బాటర్ లోగోరి | తిమోతి దాస్ హంచె |
2013 | ద్వార్ | బిద్యుత్ చక్రవర్తి |
2015 | కొత్తనోడి | భాస్కర్ హజారికా |
టెలివిజన్
[మార్చు]- జున్‌బాయి
- అనురాగ్
- క్సాహు బువారీ
- ఉమల్ బుకుర్ క్షేజర్ కహినీ
- సబ్ద
- జీవోన్ డాట్ కామ్
- ముఖా
- అంజలి
రంగస్థల నాటకాలు
[మార్చు]- సిరాజ్
మూలాలు
[మార్చు]- ↑ "Assamese film 'Kothanodi' is a set of grim tales involving infanticide, witchcraft and possession". Scroll (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "And the river flows to tell the tales: Kothanodi". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 2016-11-13. Retrieved 2022-02-09.
- ↑ "Asha Bordoloi-website launched". The Telegraph (in ఇంగ్లీష్). India. Retrieved 2022-02-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Assam actor Asha Bordoloi who took part in anti-CAA agitation joins BJP party". The Sentinel (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2020. Retrieved 2022-02-09.
- ↑ "Actress Asha Bordoloi, Singer Vidyasagar Join BJP". Pratidin Time (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Assam artistes Vidya Sagar, Asha Bordoloi join BJP". News Live (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.
{{cite web}}
: CS1 maint: url-status (link)