ఆషాడం పెళ్ళికొడుకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆషాడం పెళ్ళికొడుకు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీనివాసరెడ్డి
తారాగణం ఆలీ,
రమ్యభారతి
నిర్మాణ సంస్థ గ్రేట్ ఫ్రెండ్స్ మూవీ మేకర్స్
భాష తెలుగు

అషాఢం పెళ్ళి కొడుకు 1997లో విడుదలైన తెలుగు సినిమా. గ్రేట్ ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ పతాకంపై కర్రి రామలింగేశ్వరరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. ఆలీ, రమ్యభారతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రమణి భరధ్వాజ్ సంగీతాన్నందించాడు.[1] దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఫస్ట్ సినిమా ఆషాడం పెళ్ళికొడుకు అయితే ఆలీకి 9వ సినిమా.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ashadam Pellikoduku (1997)". Indiancine.ma. Retrieved 2020-08-15.
  2. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-935822[permanent dead link]