Jump to content

ఇంకొక్కడు

వికీపీడియా నుండి
ఇంకొక్కడు
దర్శకత్వంఆనంద్ శంకర్
రచనఆనంద్ శంకర్
తారాగణంవిక్రమ్, నయనతార , నిత్యామీనన్ , నాసర్
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుభువన్ శ్రీనివాసన్
సంగీతంహ్యారిస్ జైరాజ్
నిర్మాణ
సంస్థ
ఎన్ కేఆర్ ఫిల్మ్స్
విడుదల తేదీ
8 సెప్టెంబరు 2016 (2016-09-08)
సినిమా నిడివి
154 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
ఇరుముగన్ ఆడియో లాంచ్‌లో నివిన్ పౌలీ, శివకార్తికేయన్, విక్రమ్

ఇంకొక్కడు 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఎన్ కేఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలం కృష్ణారెడ్డి ఈ సినిమా ఆడియో ను 15 ఆగష్టు 2016న విడుదల చేశారు.[1] విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, తమిళంలో 'ఇరు ముగన్' పేరుతో తెలుగులో రైల్ పేరుతో 8 సెప్టెంబర్ 2016న విడుదల చేశారు.

మలేషియాలో భారతీయ ఎంబసీపై ఓ వృద్ధుడు అటాక్ చేసి అక్కడున్న సిబ్బందిని చంపేస్తాడు. దీని వెనకాల లవ్(విక్రమ్) అనే గే క్రూయల్ సైంటిస్ట్ ప్రయోగం ఉందని తెలుసుకున్న ఇండియన్ ఆఫీసర్ మాలిక్ (నాజర్) అతన్ని మట్టుపెట్టేందుకు గతంలో లవ్ చేతిలో దెబ్బతిన్న అఖిలన్(విక్రమ్) తో పాటు, ఆరుషి(నిత్యామీనన్) లకు ఈ కేసు బాధ్యతలను అప్పగిస్తారు. అక్కడ వారిద్దరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? దాని చేధించి అఖిల్ లవ్ ను ఎలా మట్టుపెట్టాడు ? అసలు లవ్ - అఖిలన్ మధ్య గతంలో ఉన్న శత్రుత్వం ఏంటీ ? మీరా(నయనతార) కి వీరికి సంబంధం ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎన్ కేఆర్ ఫిల్మ్స్
  • నిర్మాత: నీలం కృష్ణారెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆనంద్ శంకర్
  • సంగీతం: హ్యారిస్ జైరాజ్
  • సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
  • ఎడిటర్: భువన్ శ్రీనివాసన్

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana, Ramesh (16 August 2016). "ఇరగదీసిన 'ఇంకొక్కడు' మూవీ ట్రైలర్". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. The Hindu (8 September 2016). "Inkokkadu: Beyond the sheen" (in Indian English). Archived from the original on 7 ఏప్రిల్ 2018. Retrieved 11 September 2021.
  3. Sakshi (8 September 2016). "'ఇంకొక్కడు' మూవీ రివ్యూ". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.