ఆంగ్ల వికీపీడియా

వికీపీడియా నుండి
(ఇంగ్లీష్ వికీపీడియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Favicon of Wikipedia ఆంగ్ల వికీపీడియా
English Wikipedia
Logo of the English Wikipedia
Screenshot
The Main Page of the English Wikipedia on 31 January 2009
The homepage of the English Wikipedia.
Type of site
ఇంటర్నెట్ ఎన్సైక్లోపీడియా ప్రాజెక్ట్
Ownerవికీమీడియా ఫౌండేషన్ (60%)
హబ్ టెలివిజన్ నెట్వర్క్స్ LLC. (60%)
Created byజిమ్మీ వేల్స్, లారీ సాంగర్[1]
URLen.wikipedia.org
Commercialకాదు
Registrationఐచ్ఛికం (కానీ వ్యాసాలు సృష్టించడానికి అవసరం)
Users23,002,963 (03-11-2014న)

ఇంగ్లీష్ వికీపీడియా లేదా ఆంగ్ల వికీపీడియా అనగా ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా యొక్క ఆంగ్ల ఎడిషన్. ఇది 2001 జనవరి 15 న స్థాపించబడింది, జూలై 2012 నాటికి నాలుగు మిలియన్ల వ్యాసాలకు చేరుకుంది, ఇది వికీపీడియా మొదటి సంచిక, సెప్టెంబరు 2014 నాటికి అత్యధిక వ్యాసాలు కలిగినదిగా ఉంది [2] నవంబరు 2014 నాటికి అన్ని వికీపీడియా వ్యాసాలలో దాదాపు 13.7% ఆంగ్ల ఎడిషన్ కు చెందినవి. ఈ వాటా క్రమంగా, ఇతర భాషలలో వికీపీడియా అభివృద్ధి చెందడం వలన 2003లో 50% కంటే ఎక్కువ పడిపోయింది.[3] 04-11-2014 నాటికి ఇందులో 46,38,806 వ్యాసాలు ఉన్నాయి.[4] డిసెంబరు 2012లో ఇంగ్లీషు వికీపీడియాలోని వ్యాసాలలోని టెక్స్ట్ అంతా కలిపి సుమారు 9.7 గిగాబైట్లు ఉంది.[5] సింపుల్ ఇంగ్లీష్ వికీపీడియా ఒక వైవిధ్యమైనది, ఇందులో చాలా వ్యాసాలు సరళీకృత స్థాయి ఆంగ్ల పదజాలం ఉపయోగించి వ్రాస్తారు. అలాగే పాత ఇంగ్లీష్ (ఆంగ్లిస్క్/ఆంగ్లో-సాక్సన్) వికీపీడియా కూడా ఉంది.

మూలాలు[మార్చు]

  1. There is some controversy over who founded Wikipedia. Wikipedia's official personnel page from September 2001 states Wales and Sanger were the two co-founders, and that there was no editor-in-chief. Wales considers himself to be the sole founder of Wikipedia and has told the Boston Globe that "it's preposterous" to call Sanger the co-founder. However, Sanger strongly contests that description. He was identified as a co-founder of Wikipedia at least as early as September 2001 and referred to himself that way as early as January 2002.
    • Jonathan Sidener (6 December 2004). "Everyone's Encyclopedia". San Diego Union Tribune. Retrieved 15 October 2006.
    • Peter Meyers (20 September 2001). "Fact-Driven? Collegial? This Site Wants You". New York Times. Retrieved 15 October 2006.
    • Sanger, Larry. "What Wikipedia is and why it matters". Retrieved 12 April 2006.
  2. https://meta.wikimedia.org/wiki/List_of_Wikipedias#All_Wikipedias_ordered_by_number_of_articles
  3. Wikimedia Meta-Wiki (21 September 2008). "List of Wikipedias". Retrieved 21 September 2008.
  4. The number of articles on the English Wikipedia is shown by the MediaWiki variable {{{NUMBEROFARTICLES}}, with all Wikipedias as total {{NUMBEROF|ARTICLES|total}} = 6,25,43,119.
  5. "Download Wikipedia In English – All 9.7GB Of It" Archived 2012-12-28 at the Wayback Machine. 9 April 2012. Retrieved 2012-04-10.