ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
స్వరూపం
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఆంగ్లం: International Institutes of Information Technology) ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రతిభావంతులను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటయిన విద్యాసంస్థలు. క్లుప్తంగా ట్రిపుల్‌ఐటీ అని పిలువబడే ఈ క్యాంపస్‌లలో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధిత కోర్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీజులు, కన్సల్టెన్సీ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ విద్యా సంస్థలు నడుస్తాయి. జేఈఈలో సాధించిన స్కోర్‌తో పాటు ట్రిపుల్‌ఐటీ నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.[1]
ప్రస్తుతం దేశంలో ఉన్న ఐఐఐటీ క్యాంపస్‌లు
[మార్చు]- కర్ణాటకలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బెంగళూరు
- ఒడిషాలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భువనేశ్వర్
- తెలంగాణలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్
- ఛత్తీస్‌గఢ్‌లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నయా రాయ్‌పూర్
- మహారాష్ట్రలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పూణే
ఇవీ చూడండి
[మార్చు]- ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indian Institutes of Information Technology)
మూలాలు
[మార్చు]- ↑ "EENADU PRATIBHA ENGINEERING". web.archive.org. 2023-02-17. Archived from the original on 2023-02-17. Retrieved 2023-02-17.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)