ఇంటికో రుద్రమ్మ
స్వరూపం
ఇంటికో రుద్రమ్మ (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎ.చంద్రశేఖర్ |
---|---|
తారాగణం | సుజాత, భానుచందర్, రంగనాథ్ |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | దమయంతి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఇంటికో రుద్రమ్మ 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై జి.వి.నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. సుజాత, భానుచందర్, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు. ఎస్.ఎ.చంద్రశేఖర్
- నిర్మాత: జి.వి.నారాయణరావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- విడుదల తేదీ: 1985 మార్చి 22
పాటలు
[మార్చు]- కౌగిలి సుఖం వలపొక వరం నాదొక మతం: గానం: ఎస్.జానకి
- పట్టుమీదున్నాడు గురుడూ వీడికి చనువిస్తే ఆడతాడు చెడుగుడు: గానం: ఎస్.జానకి
- నువ్వొక్కటి నేనొక్కటి కొసరొక్కటి కలిసొక్కటి ఎన్నెన్నో లెక్కేంటి: గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చింతలపల్లి వదులుకుంటి చిక్కడపల్లి చేరుకుంటి: ఎ గానం: ఎస్.జానకి
- నవ్వు నవ్వు నవ్వమ్మా..నీ నవ్వుకు నేడు నూరేళ్లమ్మా...: గానం: ఎస్.జానకి
మూలాలు
[మార్చు]- ↑ "Intiko Rudramma (1985)". Indiancine.ma. Retrieved 2020-08-17.