ఇంట్లో పిల్లి వీధిలో పులి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంట్లో పిల్లి వీధిలో పులి
(1991 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.ఎన్.రామచంద్రరావు
తారాగణం చంద్రమోహన్,
సుత్తివేలు,
సురేష్,
అంజన
సంగీతం శంకర్ - గణేష్
నిర్మాణ సంస్థ కౌసల్య పిక్చర్స్
భాష తెలుగు

ఇంట్లో పిల్లి వీధిలో పులి 1991 లో విడుదలైన తెలుగు చిత్రం. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి.కౌసల్య నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సురేష్, యమున, అంజన ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం: పి.ఎన్.రామచంద్రరావు
  • స్టుడియో: కౌసల్య పిక్చర్స్
  • నిర్మాత: బి.కౌసల్య
  • కంపోజర్: శంకర్ -గణేష్
  • సమర్పణ:భీమవరపు బుచ్చిరెడ్డి
  • కథ: వెంకట్
  • మాటలు: దివాకర్ బాబు
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నేపథ్యగానం: నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
  • స్టిల్స్: ఇ.వి.వి.గిరి
  • కళ: కె.వి.రమణ
  • పోరాటాలు: త్యాగరాజన్
  • నృత్యం: శివ -శంకర్
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: జానీలాల్
  • సంగీతం: శంకర్ - గణేష్
  • విడుదల తేదీ: 1991 అక్టోబరు 11

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని అన్ని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా శంకర్ గణేష్ సంగీతంలో మనో, చిత్రలు ఆలపించారు.[2]

పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
"ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది" శంకర్ గణేష్ సిరివెన్నెల మనో
" దమ్ముంటే రమ్మంటా మైకిల్ జాన్సన్‌ని చిందుల్లో చూపిస్తా" మనో
" మొదటి రాత్రి కథ మొదలిడు రాత్రి " మనో, చిత్ర
" రాజా మహారాజా రారా రతిరాజా మదిలో" చిత్ర బృందం
" వామ్మో ఏందే మత్తులు ఎర్రెక్కి పోయే ఎన్నెల్లు " మనో, చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Intlo Pilli Veedhilo Puli (1991)". Indiancine.ma. Retrieved 2020-08-17.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఇంట్లో పిల్లి వీధిలో పులి - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.

బయటి లంకెలు

[మార్చు]