ఇందిర రామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇందిర రామమూర్తి ప్రముఖ అబ్సెస్ట్రిసియన్ మరియు గైనకాలజిస్టు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి మరియు తమిళనాడు రాష్ట్రానికి వైద్యమంత్రిగా పనిచేసిన ఆచంట రుక్మిణమ్మ ల ఏకైక కుమార్తె.[2]ఆమె 1920 లోజన్మించారు. ఆమె ప్రసిద్ధ న్యూరో సర్జన్ అయిన బాలసుబ్రహ్మణ్యన్ రామమూర్తిను వివాహం చేసుకున్నారు. ఆయన "న్యూరోసర్జన్ పితామహుడు"గా ప్రసిద్ధుడు.[2]

ఆమె రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ మరియు హైనకాలజిస్టులో ఫెలోగా యున్నారు. ఆమె ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియాలో సభ్యులు.[2] ఆమె మద్రాసు మెడికల్ కాలేజి లోనూ మరియు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పటల్ లో హైనకాలజీవిభాగంలో గౌరవ ఫొఫెసర్ గా కూడా పనిచేసారు. ఆమె "ఆబ్‌స్టెట్రిక్స్ మరియు గైనకాలజీ" విభాగానికి అధిపతిగా కూడా పనిచేసారు.

ఆమెకు ఇద్దరు కుమారులు. వారు ప్రముఖ జర్నలిస్టు ఆర్.విజయరాఘవన్ మరియు న్యూరోసర్జన్ రవి రామమూర్తి [3]

ఆమె 2009 నవంబరు 7 న మరణించారు.

మూలాలు[మార్చు]

  1. Dr. Indira Ramamurthy - Obstetrics And Gynaecology
  2. 2.0 2.1 2.2 "Indira Ramamurthi dead". హిందూ పత్రిక. 2009-11-08. Cite news requires |newspaper= (help)
  3. "History of the Department". మూలం నుండి 2015-07-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-06-18. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]